నా చేతిరాత

ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమావేశపు విశేషాలు లోని 2(2)వ అంశానికి స్పందనగా నా చేతిరాత.

9 thoughts on “నా చేతిరాత

  1. గ్రాఫాలజీ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నర?ఇలా చేతి రాతల టపా మొదలెట్టారు?లేఖిని లో ఎవరి చేతి రాతలో వాళ్ళు రాసుకునె వెసులుబాటు గాని కల్పించే అలోచన ఏమి లేదు కదా??

  2. దార్శనికుడు, చిత్రకారుడు సంజివదేవ్ గురించి Biosymphony లో కొన్ని వ్యాసాలు తెలుగులో రాసాను.దేవ్ వివరాలతో ఒక వెబ్ సైటు నిర్మించాను. చూడండి http://www.bitingsparrow.com/sanjivadev/home.swf
    సంజివదెవ్ తెలుగులో,ఆంగ్లంలో చాలా పుస్తకాలు రాసారు. వారి స్వగ్రామం తుమ్మపూడి -గుంటూరు జిల్లా.

    cbrao
    http://groups.yahoo.com/group/biosymphony/

  3. పెద్దగా పట్టించుకోలేదుకానీ నా చేతి వ్రాత కూడా నాకు బాగ ఇష్టం. అందులోనూ నాకు తెలుగులో వ్రాయడమంటే ఇంకా ఇష్టం.

    మీ బ్లాగుల సమాహారంలో నా బ్లాగుని కూడా చేర్చగలరా?

    Thanks!!

  4. పవన్, ఇంకెందుకాలస్యం, మీ చేతిరాతనే ఓ ఫొటో తీసి బ్లాగులో పెట్టండి.

    ఊ, మీ బ్లాగుని కూడలిలో చేర్చేసా! మరిన్ని తెలుగు టపాలు రాస్తారని ఆశిస్తున్నాను.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.