మరో బ్లాగు తుఫాను సూచన?

  1. ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ?
  2. తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి
  3. ఆంద్రప్రదేశ్ …రాజీవ్ ప్రదేశ్….ఇందిరా ప్రదేశ్
  4. ఈ రోజు ఓ ఆంధ్ర రాజీవ జీవి దిన చర్య
  5. [పాత బంగారం] వార్తల్లో విప్లవం – ఇందిరమ్మ టీవీ

ఈ రోజు మా సహోద్యోగుల మధ్య చర్చలో వచ్చిన కొన్ని పేర్లు:

  • ఇందిరాబాద్
  • రాహుల్‌గూడ
  • ప్రియాంక నగర్
  • రాజీవ్ పేట

రాజకీయం మరి! రాజ్యాంగబద్దంగా నానికి కీడుచేసే యంత్రాంగం

6 thoughts on “మరో బ్లాగు తుఫాను సూచన?

  1. హఠాత్తుగా నా పాత బ్లాక్కు వ్యాఖ్యలొచ్చాయి. ఏంటా అని స్టాటుకౌంటర్లో చూస్తే ఇదీ సంగతని తెలిసింది.:)

    ఇవన్నీ మనకు కాంగ్రెసు పాలనలో అనూచానంగా వస్తూ ఉన్నవే. రాష్ట్రం పేరు మార్చాలనే ఆలోచన మన ముఖ్యమంత్రివర్యులకు రావాలేగానీ, దేవుడు దిగొచ్చినా దాన్నాపలేడు. ఆ మధ్య తుపానులక్కూడా పేర్లు పెట్టడం మొదలెట్టారు గదా మనవాళ్ళు.. అప్పుడు రాజీవ్, రాహుల్, ప్రియాంక.. ఇలా పెడతారేమోనని చమత్కరించారు – మన బ్లాగరులేననుకుంటా!

    ఇకపోతే మన జాతిలోనే ఉంది ఈ భావ దారిద్ర్యం, భావదాస్యం. నా పాత జాబులు లింకులు రెండిస్తాను అవి కూడా చూడండి..
    1. http://chaduvari.blogspot.com/2006/08/blog-post_08.html
    2. http://chaduvari.blogspot.com/2006/09/blog-post_07.html

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.