మీ తెలుగు బ్లాగు/సైటు ఇక్కడ ఉందా?

మీ తెలుగు బ్లాగు లేదా వెబ్ సైటు ఈ క్రింది సైట్లలో ఉందా? Delicious Ma.gnolia StumbleUpon Ximmy మీ తెలుగు బ్లాగు లేదా సైటు కొత్తవారిని చేరుకోవడానికి ఇవి ఓ మార్గం.

మరో బ్లాగు తుఫాను సూచన?

ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ? తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి ఆంద్రప్రదేశ్ ...రాజీవ్ ప్రదేశ్....ఇందిరా ప్రదేశ్ ఈ రోజు ఓ ఆంధ్ర రాజీవ జీవి దిన చర్య [పాత బంగారం] వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ ఈ రోజు మా సహోద్యోగుల మధ్య చర్చలో వచ్చిన కొన్ని పేర్లు: ఇందిరాబాద్ రాహుల్‌గూడ ప్రియాంక నగర్ రాజీవ్ పేట రాజకీయం మరి! రాజ్యాంగబద్దంగా జనానికి కీడుచేసే యంత్రాంగం

పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు

తెలుగు బ్లాగులలో మీకు నచ్చిన పది అత్యుత్తమ బ్లాగులు ఏవి? మీకు పది తక్కువనిపిస్తే ఇరవై, ముప్పై, యాభై ఎన్నైనా రాయండి. మీ బ్లాగులో రాసి ఆ లింకు ఇక్కడిచ్చినా పర్వాలేదు. కావలిస్తే కూడలిలోని బ్లాగుల జాబితా సహాయం తీసుకోండి. (ఆందరి జాబితాలు కలిపగా వచ్చిన మహాజాబితాలోని బ్లాగులని కూడలిలో ప్రత్యేకంగా, ప్రముఖంగా చూపించాలని నా ఉపాయం. ప్రాచుర్యమైన టపాలు ప్రముఖంగా చూపించడం ఆపై వచ్చే నవీకరణలో.) కొన్ని నియమాలు (క్రింద ఇచ్చిన నాకు నచ్చిన బ్లాగులును … పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు ‌చదవడం కొనసాగించండి

బ్లాగులందు ఫొటో బ్లాగులు వేరయా!

నేటి నుండి కూడలిలో ఫొటో బ్లాగుల కోసం ప్రత్యేక పేజీ. మీకు తెలిసిన ఫొటో బ్లాగులు (తెలుగువారివి మాత్రమే) ఉంటే తెలియజేయండి.