Lekhini.Org

ఇప్పుడు లేఖినిని చేరడం మరింత సులభం. http://lekhini.org/  (మీరు www టైపుచేయనవసరం లేదు.)

ప్రకటనలు

24 thoughts on “Lekhini.Org

  1. I am a regular user of lekhini for my comminication. However, I have no way writing in telugu locally. I mean, when I am away from internet.

    Can the lekhini (or someother software) can be downloaded and installed locally? That would enable me to write it in telugu locally. Is it possible to download lekhini locally?

  2. Bhamidipati Phani Babu,

    మొదటి 300 అక్షరాల వరకు వెనువెంటనే తెలుగులోకి మారుతాయి. ఆపై, పదం పూర్తిగా టైపుచేసిన తర్వాతే తెలుగులోకి మారుతుంది.

    మీరు టైపు చెయ్యాలనుకున్నది మొత్తం టైపు చేసిన తర్వాత Tab మీట నొక్కితే, మొత్తం తెలుగులోకి మారుతుంది.

  3. ధన్యవాదాలు.మీరుచెప్పినట్లుగా చేసాను.బ్రహ్మాండంగా వచ్హేసింది.ఈ వయస్సు లొ నాలాటి వాడికి (అంటే నా వయస్సు 64 ఏళ్ళు ) ఈ రంగం లొ అభిలాష కల్గించినందుకు, మీకు,మీ బృందానికి కూడా అభివందనాలు.

  4. మీరు చెప్పినట్లుగా చేశి మెయిల్స్ పంపకలుగుతున్నాను. వర్డ్ లొ ఏ లేఖిని ఎలా ఉపయొగించాలొ తెలియచేయ ప్రార్ధన

  5. భమిడిపాటి ఫణిబాబు,

    లేఖిని నుండి పాఠ్యాన్ని కాపీ చేసి వర్డులో అతికించవచ్చు. అయితే, అది మీకు డబ్బాలుగా కనబడే అవకాశం ఉంది. మీ కంప్యూటర్లో సంక్లిష్ట లిపులకి తోడ్పాటుని చేతనం చేసుకోవాలి. అదెలాగో ఇక్కడి మూడు సోపానాలలో చూడండి.

  6. I am using presently Telugu Lipi Editor of Sirigina Srinavas and typing what my father had written and named it as “Akshamala – Vedaanta Sabdaarda Ratnamala” The total number of manuscript books (foolscap size) are 60 covering about 5090 pages. I have already typed about 30 books. A website by name Akshamala.org has been started by my son staying in LA. Pages typed are to be saved and each book in given a name. Can I use lekhini.org for my job ? If so please tell me complete proceedure Thanks

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s