లేఖినికి మరిన్ని మెరుగులు

లేఖినికి మరిన్ని మెరుగులు: 

 1. మీ అక్షరపట్టిక సెటింగ్‌ని లేఖిని ఇప్పుడు గుర్తుంచుకుంటుంది. మీరు ప్రతిసారీ దాన్ని తొలగించుకోనవసరం లేదు.
 2. అత్యంత అవసరమైన సహాయము పేజీ ఇప్పుడు మీకు సహాయపడగలదు. (ఇంకా ఏం కావాలి? మార్పులు, చేర్పులు సూచించండి.)
 3. auto-scroll కి మొదటి ప్రయత్నం. (ఒపెరా లో పనిచెయ్యదు. ఫైర్‌ఫాక్స్ లో పనిచేస్తుంది. కాని మెరుగుపరచాలి.IE లో ఓకే.) పరీక్షించి మీ ఇబ్బందులు తెలియజేయండి.
 4. పట్టిక తొలగింపు బటన్ ఇప్పుడు మరింత discoverable.
 5. ఇప్పుడు, కల్హార (kal&haara), బిల్హనుడు (bil&hanuDu) లాంటి పదాలు (ల్హ లో వచ్చేవి) టైపు చెయ్యవచ్చు. ఇంతకు ముందు output లో వచ్చే & ని తొలగించుకోవలసి వచ్చేది.

ఆనంద లేఖనం!

లేఖినికి మరిన్ని మెరుగులు”పై 13 స్పందనలు

 1. చాలా బాగుందిప్పుడు. ప్రస్తుతానికి రెండు సలహాలు.

  1. ‘X’ వర్ణాన్ని ఆరెంజ్‌ రెడ్ నుండి టైటిల్‌ బార్‌ పింక్ కలర్‌ కు మారిస్తే బాబుంటుందేమో.
  2. ‘tab’ నొక్కినప్పుడు తెలుగు టెక్స్టంతా సెలక్టవుతోంది. దీనితో పాటూ ఆప్షనల్ గా ‘copy’ కూడా పెట్టగలిగితే.

  కుంచం ఆలోచించండి.

 2. చాలా బాగుంది వీవెన్! ఒకటి రెండు మూషికనొక్కులతో పేజీని కావలసిన విధంగా మార్చుకోగలిగే అవకాశం, సెట్టింగ్స్ ని గుర్తు పెట్టుకోవడం తరచూ వాడే చాలా మందికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కల్హార, బిల్హణుడు పదాలను సరళతరం చేసినందుకు చాలా సంతోషం.

  “సహాయం” పేజీలోని క్లిష్టమైన పదాల పట్టికలో దుఃఖసాగరం దుఖఃసాగరంగా పడింది. గమనించండి.

 3. త్రివిక్రమ్, దుఃఖసాగరం అలా పడలేదు. మొదట ఇలానేరాసి తప్పేమో అనిపించి మళ్ళీ మార్చా.

  మురళి, అన్ని చోట్లా close బటన్ ఎర్రగా ఉంటుందికదా, అందుకే అలా. Tab నొక్కినప్పూడు selection తో బాటుగా copy కి కూడా ప్రయత్నిస్తా.

  మీ స్పందనకి కృతజ్ఞతలు

 4. madhu, నేను సరళమైన తెలుగు పదాలే వాడానని అనుకుంటున్నాను. మీకు అర్ధంకానివేవో నాకు సూచించండి. మార్చడానికి ప్రయత్నిస్తా.

  Koti, ధన్యవాదాలు. I can do font size thing. For different fonts, the users of the webpages must also have the font installed.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s