నా జీవితంలో ఇప్పటివరకు 2006 అత్యంత ముఖ్యమైన సంవత్సరం. వ్యక్తిగతంగా (వివాహం), వృత్తిపరంగా (రెండుసార్లు పదోన్నతి), మరియు సాంఘికంగా (లేఖిని మరియు కూడలి) ఈ సంవత్సరం నాక్కొంత ప్రత్యేకత, గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇవీ ఈ సంవత్సరంలోని విశేషాలు:
- జనవరి
- కొత్త సంవత్సరాన్ని ఫైర్ఫాక్స్ 1.5 విడుదల వేడుకతో జరుపుకున్నాం.
- ఫిబ్రవరి
- Design Associate గా పదోన్నతి
- 8న వివాహం
- తెవికీ లో 2,500 వ్యాసాలు
- మార్చి
- హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం
- లేఖిని విడుదల మరియు కొత్తరూపం
- ఆంగ్ల వికిపీడియాలో ఒక మిలియను వ్యాసాలు
- మునుపెన్నడూ జరగని క్రికెట్ అద్బుతం
- మే
- Veeven’s Blog నుండి వీవెనుడి టెక్కునిక్కులు (తెలుగు బ్లాగుగా పరిణామం)
- జూన్
- జులై
- సెప్టెంబర్
- నిఖిలే జననం
- తెలుగు వికీలో పదివేల వ్యాసాలు
- అక్టోబర్
- కూడలిలో 100 బ్లాగులు
- Senior Design Associate గా పదోన్నతి
- ఫైర్ఫాక్స్ 2 విడుదల
- డిసెంబర్
వీవెన్ జీవితంలో 2007
1) తండ్రి అవ్వటం
2) జూన్ లో పదోన్నతి
3) జీతం పెంపు
4) ఇంత బోనస్ ఏమి చెయ్యాలి అనే సమస్య
5) తెలుగు బ్లాగరుల సంఘంలో ముఖ్య పదవి
6) తెలుగు సేవకై సమాజంలో గుర్తింపు
7) తెవికిలో 37000 వ్యాసాలు
8) ఫైర్ ఫాక్స్ కొత్త వర్షన్ విడుదల
2006 miiku nijam gane gurtumdi poaye samvatsaram.rao garannattu 2007 kuudaa miiku anni subhaalatoa vundaalani korukuntunaanu.I wish u very happy new year
అహ్హా రావుగారూ. తెవికీలో 37 కాదు 50 వేల వ్యాసాలవుతాయని నేననుకుంటున్నాను.
రాధికగారూ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వీవెన్,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
–ప్రసాద్
http://blog.charasala.com
వీవెన్ దంపతులకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు!