వీవెనుడి టెక్కునిక్కులు

ఫిబ్రవరి 3, 2008

ఉప్పెన

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు — Tags: — వీవెన్ @ 9:19 pm

ఈనాడులో వెబ్లో తెలుగు గురించి రావడంతో వికీపీడియా, కూడలి, లేఖిని మరియు ఇతర సైట్లకు జనాలు పోటెత్తారు.

మీ ఆనందం కోసం కొన్ని చార్టులు:

కూడలి: ఓ రోజులో వెయ్యి మంది ప్రత్యేక (unique) సందర్శకులు కూడలికి రావడం ఇదే మొదలు (600 మంది ఇదివరకటి ఆధిక్యం)

కూడలి గణాంకాలు

నా బ్లాగు గణాంకాలు: 353ఇప్పటివరకు. (309ఇదివరకటి ఆధిక్యం. అప్పుడూ ఈనాడు ప్రభావమే)

నా బ్లాగు గణాంకాలు

6 వ్యాఖ్యలు »

  1. నిజమే…రికార్డులు నమోదు కాలేదు కానీ, నా బ్లాగులో ఈ రోజు దర్శనాలు 354 దాటాయి. మొదటి దర్శనాలు 162. Unique దర్శనాలు 220 :-)

    వ్యాఖ్య ద్వారా సుధాకర్ — ఫిబ్రవరి 3, 2008 @ 11:07 pm

  2. naaku telugu basha ante chala istam naa aalochanalni anandanni annintini andaritho panchukovalani oka chinna korika.

    వ్యాఖ్య ద్వారా vemulapati vijayakrishna — ఫిబ్రవరి 4, 2008 @ 12:20 pm

  3. నేను నిన్ననే టివికే చూసేను. నా కోసం ఒక సొంత బ్లాగు సృస్టించు కున్నాను. నేను టివికే సభ్యులకి ఏ దయినా చెప్పాలన్నా, వ్రాయాలన్నా ఎలా? దయచేసి దారి చూపండి.

    కృతజ్ఞలతో

    మీ కబుర్ల కోసం ఎదురు చూస్తూ

    గరమోశర్మ

    వ్యాఖ్య ద్వారా ramoshaganti — ఫిబ్రవరి 4, 2008 @ 8:36 pm

  4. @ramoshaganti

    తెవికీ సభ్యులకు మీ సందేశం నేరుగా తెవికీలోనే తెలియజేయవచ్చు, లేదా తెవికీ గూగుల్ గుంపులో చెప్పవచ్చు:

    వ్యాఖ్య ద్వారా వీవెన్ — ఫిబ్రవరి 5, 2008 @ 7:29 am

  5. hello friend

    telugu lekini chala bhagundi. meeku naa abivandanamulu.

    వ్యాఖ్య ద్వారా devi — ఫిబ్రవరి 5, 2008 @ 10:35 pm

  6. [...] ఈనాడు వ్యాసం వచ్చిన నెల. కూడలిలో ఉప్పెనొచ్చిందని వీవెనన్నారు. నల్లమోతు శ్రీధర్ తక్షణ [...]

    పింగ్ బ్యాక్ ద్వారా పొద్దు » Blog Archive » 2008 ఫిబ్రవరి బ్లాగోగులు — మార్చి 3, 2008 @ 12:53 pm

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.