పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు

తెలుగు బ్లాగులలో మీకు నచ్చిన పది అత్యుత్తమ బ్లాగులు ఏవి? మీకు పది తక్కువనిపిస్తే ఇరవై, ముప్పై, యాభై ఎన్నైనా రాయండి. మీ బ్లాగులో రాసి ఆ లింకు ఇక్కడిచ్చినా పర్వాలేదు. కావలిస్తే కూడలిలోని బ్లాగుల జాబితా సహాయం తీసుకోండి.

(ఆందరి జాబితాలు కలిపగా వచ్చిన మహాజాబితాలోని బ్లాగులని కూడలిలో ప్రత్యేకంగా, ప్రముఖంగా చూపించాలని నా ఉపాయం. ప్రాచుర్యమైన టపాలు ప్రముఖంగా చూపించడం ఆపై వచ్చే నవీకరణలో.)

కొన్ని నియమాలు (క్రింద ఇచ్చిన నాకు నచ్చిన బ్లాగులును దాదాపుగా వీటిపైనే నిర్ణయించా):

  1. మీ స్వంత బ్లాగుని ఈ పదింటిలో చేర్చకండి. మీ బ్లాగుకి అంత సీనుంటే ఇతరులు చేరుస్తారు కదా.
  2. ఆ బ్లాగు తప్పక అత్యధిక శాతం చదువరులకు నచ్చుతుందని, బ్లాగేతరులకు తెలుగు బ్లాగులపై సదభిప్రాయం కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు.
  3. ఆ బ్లాగునుండి క్రమం తప్పకుండా టపాలు రాలుతుంటాయి.

నాకు నచ్చినవి ఇవిగో (ఎటువంటి క్రమంలో లేవు, ఒకట్రెండు మర్చిపోయినా పోయివుండవచ్చు. మీ జాబితాలు చూసిన తర్వాత చేర్చుకుంటా.):

మీ దృష్టిలో ఉత్తమ తెలుగు బ్లాగులు ఏవి?

44 thoughts on “పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు

  1. In no particular order.

    నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు http://computereras.blogspot.com/
    గుండె చప్పుడు… http://hridayam.wordpress.com
    చదువరి http://chaduvari.blogspot.com/
    నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు http://computereras.blogspot.com/
    యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి http://yarnar.blogspot.com/
    వీవెనుడి టెక్కునిక్కులు https://veeven.wordpress.com
    సంగతులూ,సందర్భాలూ…. http://sreekaaram.wordpress.com
    సౌమ్య http://vbsowmya.wordpress.com
    24ఫ్రేములు, 64కళలు http://www.24fps.co.in
    అవీ-ఇవీ http://avee-ivee.blogspot.com/
    కడలితరగ http://kadalitaraga.wordpress.com

  2. నా జాబితా….నేనో నంబర్ పెట్టుకోడం లేదు… నాకు నచ్చిన లిస్టు అంతే…. ఇది priority list కాదు. కూడలి లిస్టు వరస ప్రకారం.
    1. రోహిణీప్రసాద్ గారు… ఈ మధ్య చూడలేదు కానీ… ఇదివరలో చూసినపుడు నచ్చింది…
    2. 24 ఫ్రేంస్, 64 కళలు – వెంకట్ గారి బ్లాగు
    3. చరసాల గారి బ్లాగు లో కొన్ని టపాలు
    4. అవీ-ఇవీ బ్లాగులో కొన్ని టపాలు
    5. నాగరాజ
    6. కొత్తపాళీ గారి kottapali.blogspot.com blog
    7. వీవెనుడి టెక్కునిక్కులు
    8. సంభవామి యుగే యుగే
    9. సాలభంజికలు
    10. తెలుగునేల బ్లాగు (http://ten.nagaraja.info)

    (నిజాం ఒప్పేసుకుంటున్నా….నేను ఎక్కువగా బ్లాగులు చదవను…. నాకు దొరికే కాస్త ఫ్రీ టైము పుస్తకాలు చదవడానికి, ఆటలకీ, నా బ్లాగు రాయడానికే సరిపోదు… :) చదివినంతలో నచ్చిన బ్లాగులు ఇవి. వీటిని అయితే రెగులర్ గా చూస్తూ ఉంటాను… అంతే.)

  3. కొత్తపాళీ, రానారె, రాకేశ్, చరసాల, కల్‌హర, నాగరాజా, నా మదిలో, విహారి, వెంకట్, సాలభంజికలు, సత్యశోధన, ఊకదంపుడు, అవీ-ఇవీ , వికటకవి…..ఇవిగాక చదువరి, సాహితీవిలాసం, తోటరాముడు వంటివి మరింత చలాకీగా ఉండాలని నా కోరిక.

    వీవెన్ పేరు ప్రత్యేకంగా రాయడం అనవసరం :)

  4. కొత్తపాళి
    అంతరంగం
    విహారి
    వీవెనుడి టెక్కునిక్కులు
    ఓనమాలు
    సాలభంజికలు
    సత్యశోధన
    తోటరాముడూ
    మనిషి
    ఇంకా కూడలిలో ఎక్కువ కామెంట్లు వచ్చినవి చదవడం..అంతేమన టాలెంట్…

  5. కొత్తపాళి
    అంతరంగం
    విహారి
    సాలభంజికలు
    మనిషి
    కల్హార
    సత్యశోధన
    సంగతులూ,సందర్భాలూ
    గోదావరి
    పడమటి గోదావరి రాగం
    నా మదిలో
    తోటరాముడ
    ప్రసాదం
    In no particular order.

  6. టాప్ ఆఫ్ ది మైండ్ – బుర్రకి పని పెట్టకూండా గుర్తోచ్చిన బ్లాగులు:ఇంగ్లిష్ అక్షర క్రమమంలో:
    chandu చందు
    jyoti జ్యోతి
    kottapali కొత్తపాళి
    veeven వీవెన్
    vihaari విహారి

  7. ఉత్తమ బ్లాగులని ఎంపిక చెయ్య గల దాన్ని కాను.
    నేను తరచు చదివేవి, లేదా గుర్తు చేసుకునేవి కొన్ని ఉన్నాయి.
    ఇక ప్రస్తుత టపా పుణ్యమా అని లంకెలు చాలా దొరుకుతున్నాయి.
    సాధారణంగా కూడలి లో ఆ రోజు ఉన్న టపాలు / వ్యాఖ్యలను చూసి చదివే టపాలు ఎంచుకుంటూ ఉంటాను.

    నాకు గుర్తు వచ్చే బ్లాగులు(బ్లాగరులు):
    రానారె
    కొత్తపాళీ
    అవీ ఇవి
    స్నేహమా
    జ్యోతి
    శొధన
    సత్య శోధన
    విహారి
    అంతరంగం
    24 ఫ్రేములు, 64 కళలు
    పూతరేక్స్
    పడమటి గోదావరి రాగం
    సంగతులూ, సందర్భాలూ
    సౌమ్య

    నేను చదవాలి అనుకునేవి అన్నీను(సాంకేతిక బ్లాగుల మీదే ఆసక్తి తక్కువ).

    ఒక ప్రశ్న.
    తెలుగు బ్లాగులన్నీ ఉన్న పట్టీ ఎక్కడైనా ఉందా?

  8. ఇలా మన బ్లాగులని మనేమే తెగ ప్రస్తావించుకొని, పరస్పరడబ్బాసభ అంటారే దానిలాగా తయారుజేస్తే, కొత్త బ్లాగర్లను నిరుత్సాహపరచినట్లుంటుందని నా అభిప్రాయం.

  9. లలితా, కూడలి బ్లాగుల లిస్టు ఇక్కడ ఉంది. కూడలిలో మొదట కనిపించే పుట పైన టైటిల్ బేనర్ లో “తెలుగు బ్లాగుల” అన్న లంకె నొక్కితే ఈ లిస్టుకి తీసుకెళుతుంది.
    http://koodali.org/list

  10. కొత్తపాళి
    అంతరంగం
    విహారి
    సాలభంజికలు
    మనిషి
    కల్హార
    సత్యశోధన
    సంగతులూ,సందర్భాలూ
    గోదావరి
    పడమటి గోదావరి రాగం
    నా మదిలో
    తోటరాముడ
    ప్రసాదం
    జ్యోతి
    సౌమ్య
    లలిత
    నువ్వుశెట్టి బ్రదర్స్
    జాన్ హైడ్ కనుమూరి
    తలపు
    24 ఫ్రేములు, 64 కళలు
    శ్రీక్రిష్ణ దేవరాయలు
    ఒరెమూనా
    రెండు రెళ్ళ ఆరు

  11. నేనేమీ వ్రాయలేను!

    అన్ని బ్లాగులు, అన్ని పోస్టులూ ఓపిగ్గా ఇంకా చదువుతున్నాను (అప్పుడప్పుడూ :) )

    ఏదన్నా పోస్టు ఇచ్చి బాగుందా లేదా అని చెప్పమంటే తేలిక, ఇలా బ్లాగుల్లో పది చెప్పమంటే ఇంపాజిబుల్లూ

  12. “వారెవ్వా ఏమి బ్లాగు…పచ్చని పైరల్లే ఉంది సాగు….
    వస్తుంది కూడల్లో ఫస్టు…మరి చేసెయ్యి కొత్త పోస్టు…

    ఈ బ్లాగు పారడీ మొత్తం.. ..ఇంకా అందులో ఉన్న పది బ్లాగులు.. ఇక్కడ చదవండి…

    http://palaka-balapam.blogspot.com/2007/08/blog-post.html

    కేసరి..(http://palaka-balapam.blogspot.com)

  13. కూడలి బ్లాగుల జాబితా కనిపించింది, మొత్తం బ్లాగులూ కనిపించాయి. కొత్తపాళీ గారు, వీవెన్ గారు ధన్యవాదాలు. పది బ్లాగులను ఎంచడం ఏమో కాని ఇంకా చాలా బ్లాగులు తెలుస్తున్నాయి. మరిచిపోయినవి మళ్ళీ గుర్తు వస్తున్నాయి. బావుంది.

  14. వీవెన్ గారూ,
    నా బ్లాగు ను కూడా మీకు నచ్చిన వాటిలో చేర్చినందుకు చాలా సంతోషం వేసింది. మీకు నా కృతజ్ఞతలు.

  15. మీ అబిప్రయం బాగానేుందీ.మీ ఆలోచన ద్వారా కోత బ్లాగ్స్ గురించి తెలుసుకునే అవకాశం ఉంది.నేనుఈ మద్యనే బ్లాగ్స్ రాయడుం మొదలు పెట్టాను. నేను ప్రస్తుతం quillpad.in / telugu/ వాడుతున్నాను. మీరు నాకు ఏమన్నా సలహా ఇవ్వగలరా?

  16. నాగరాజు గారి అభిప్రాయం ప్రకారం:
    1.విహారి
    2.విహారి
    3.విహారి
    4.విహారి
    5.విహారి
    6.విహారి
    7.విహారి
    8.విహారి
    9.విహారి
    10.మనిషి

    చూ.ఇమ్హో, అత్యుత్తమ తెలుగు బ్లాగులలో మెదటి తొమ్మిది రాంకులు మీవే, పదోది రానారె.

    Yours is the most original blog – in content, form, style, organization, variety and in subtlety of expression which is quite unique. The rest of us are reporters, commentators and critiques in various guises, shapes and sizes.

    The way a writer uses humor is always a litmus test of his/her mastery of the literary technique. Some sprinkle their content in humor, a few others use as a cloak but very few can think humorously.

    In the preface to his book on programming, Dijkstra had the audacity to make an (in)famous remark – “for the absence of bibliography, i offer neither an explanation nor an apology”. You may use this as your tag line.

    Keep it up.
    –నాగరాజు.(సాలభంజికలు)

  17. ప్రిమైన ఐ.టి నిపునులకు
    మీరు ఐ.టి వల్ల లాభపడి స్థరపడి నట్లైతె మీకు తెలిసిన విధ్య అనగా c++,java, animation,లాంటి వివీడియే ట్విటోరియల్స్ లేదా text tutorials , అందించండి ఈ విదంగా దేశ సేవ చేసిన వారు అవుతారు.మరియు నిరుధ్యగ సమస్య పై పోరాడిన వారు అవుతారు.మీతో ఇలా భావాలు పంచు కోంటున్నాము అంటె కోందరి మీలాంటి వారి చలవే , మీభావాలు నాతో పంచకొటానికి మైల్ చేయండి.
    rarajuravi@gmail.com

Leave a reply to రాజారావు తాడిమేటి స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.