నిరుటి ఒలెంపిక్సు క్రీడలకి కోక-కోలా తన ఉత్పత్తుల సీసాలని, క్యానులని పలు భాషల లేబుళ్ళతో విడుదల చేసిందంట. (నాకు ఈ రోజే తెలిసింది.)
మరికొన్ని: చైనీసు భాషలో, ఆమ్హారిక్ భాషలో మరోటి, ఇంకా.
ఇలానే భారతీయ భాషల్లో వేసారేమో అని వెతికితే నేపాలీ (దేవనాగరి) లిపిలో అదీ అమెరికాలో ఉన్నట్టు తెలిసింది.
తెలుగు కానీ, మిగతా భారతీయ భాషలవేమైనా మీకు కనిపించాయా?
అరబిక్ కోకా కోలా ఎక్కడో చూశాను. తెలుగు లో ఆడ్ లు తప్ప అక్షరాలు మాత్రం లేవండి. :-)