ఫలితాలు వచ్చాయి!

వీరిలా నేను కూడా IQ పరీక్ష రాసా. మరి ఫలితాలు చూడండి (ఎర్రగీతలు నావి).

Veeven’s IQ Test Results

నాకు నచ్చాయి. కానీ, మిగతా విషయాలెలా ఉన్నా నా గణిత పరిజ్ఞానం మీద మాత్రం నాకు చాలా నమ్మకం. 7 తరగతి లెక్కల పరీక్ష ఇప్పుడు రాస్తే తప్పనిసరిగా ఫెయిల్ అవుతా.

5 thoughts on “ఫలితాలు వచ్చాయి!

  1. త్రివిక్రమ్, లెక్కల్లో ఫస్టు మరియు పదసంపద తిరుగులేనిది అంటే నీకు 140 దాటేయేమో అనుకున్నా.

    మీరూ, సారూ (సత్యసాయి గారు) ఒకచోటే ఉన్నారనుకుంటా!

    లేదు నేనాయన వెనక ఉన్నా.

  2. హమ్మయ్య, బ్లాగుల వ్యసనపరులకి మరొక వ్యసనం అంటగట్టానన్నమాట. ఆయినా, త్రివిక్రం అసాధ్యుడు- అందరినీ టికిల్ లో పెట్టి హాయిగా బ్లాగులు చదువుకొంటున్నాడు

  3. 136 !
    పరీక్ష కంటే స్పాం నుండి తప్పించుకోవడం కష్టమనిపించింది.
    అందరికీ విజనరీ ఫిలాసఫర్ అనే చెబుతుంది.

    దీని కంటే జంగ్ ఆర్కిటైప్ లాంటివి తెలుసు కుంటే మంచిదని నా అభిప్రాయం .

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.