మిథ్యాకరణ: XPలో ఉబుంటు

ప్రవీణ్ యొక్క టపా స్పూర్తితో నా కంప్యూటర్లో విండోస్ XPలో VMWare ద్వారా ఉబుంటు లినక్సుని కూడా నడుపుతున్నాను. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ సాఫీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయింది. వెనుక XP, ముందు కిటికీలో ఉబుంటు (తెలుగు చూపించడానికి ఇబ్బంది పడుతుంది): అభినయ్ సూచనలతో తెలుగు కూడా సిద్ధం: