తెలుగు ఖతులకు (ఫాంట్లకు) సంబంధించినంత వరకూ గత ఏడాదికీ ఇప్పటికీ పరిస్థితి చాలా మెరుగయ్యింది. ఇప్పుడు అనేక అందమైన నాణ్యమైన తెలుగు ఖతులు ఉచితంగానే లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ సిలికానాంధ్ర సంస్థ కలసి మొత్తం 18 తెలుగు ఖతులను తెలుగు విజయం ప్రాజెక్టు ద్వారా అందించాయి. అలానే, సురవర వారు స్వర్ణ మరియు సంహిత అనే మరో రెండు ఖతులను ఉచితంగా అందిస్తున్నారు. వీటిని దింపుకొని మన కంప్యూటర్లలో స్థాపించుకుని మనం ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా, వీటిని … మీ సైట్లలో అందమైన తెలుగు ఖతులను ఉపయోగించుకోవడం ఎలా? చదవడం కొనసాగించండి
Tag: unicode
ఎలా: ఆపిల్ కీబోర్డు అమరికతో యూనికోడ్ టైపు చెయ్యడం
తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే). ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.