అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ విడుదలయ్యిందా?

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ జనవరి 14న వస్తుందని వారి వెబ్ సైట్లో చెప్పారు. ఇది విడుదలయ్యిందా? ఎవరికైనా తెలుసా? (తాజా సమాచారం: ఇది ఫిబ్రవరి 2008లో విడదలైంది.) వారి సైట్లో చెప్తున్నదాన్నిబట్టి చూస్తే, ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకునే వారికి ఇదో మంచి పరికరం కాగలదు.