స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్

ఏదైనా ఓక ప్రోగ్రాం యొక్క వినియోగదారులు ఈ క్రింద చెప్పిన అన్ని స్వాతంత్ర్యాలని కలిగిఉంటే ఆ ప్రోగ్రాంని స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ అనవచ్చు. ఆ ప్రోగ్రాంని ఉపయోగించుకొనే స్వేచ్ఛ ఆ ప్రోగ్రాం ఎలా పని చేస్తుందో అధ్యయనం చేసి దాన్ని అవసరానికి అనుగుణంగా తీర్చిదిద్దుకొనే స్వేచ్ఛ. ఆ ప్రోగ్రాం ని పునఃపంపిణీ చేయగలిగే స్వేచ్ఛ (మీ పక్కింటతనికి మీరు సహాయం చెయ్యవచ్చు.) ఆ ప్రోగ్రాం ని మెరుగుపరిచే, మరియు మీ మెరుగుల్ని జనులందరికీ అందించగల్గే స్వేచ్ఛ (సమాజం అంతా … స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ‌చదవడం కొనసాగించండి

My Three Things: Software

This is the first in My Three Things series of posts that wish to make about things I like most. The first is about software that make difference in my life, that make me feel good. Here we go: Mozilla Firefox: Lets me browse more in less time. No pop-ups. I control what I see … My Three Things: Software ‌చదవడం కొనసాగించండి