ఐడెంటికా: ఓ మైక్రోబ్లాగింగ్ సేవా గూడు

ఐడెంటికా అనేది ఓ మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ సైటు. దీనిలో 140 అక్షరాలకు మించని పాఠ్య సందేశాలను (టపాలుగా) రాసుకోవచ్చు. ఇదుగోండి నా ఐడెంటికా పేజీ. దీనిలోని విశేషాలు: మన మెసెంజర్ నుండి కూడా సందేశాలు రాయవచ్చు. మీ మిత్రుల తాజా సందేశాలని మీ సెల్ ఫోనులోనూ అందుకోవచ్చు. ఇతర మైక్రోబ్లాగింగు (ట్విట్టర్, జైకు లాంటి) గూళ్ళనుండి సందేశాలను ఈ సైటులో సంగ్రహించుకోవచ్చు. ఇది లాకోనికా అనే ఓపెన్ సోర్సు (బహిరంగాకర) మృదు పరికరంపై ఆధారపడుతుంది. కనుక … ఐడెంటికా: ఓ మైక్రోబ్లాగింగ్ సేవా గూడు ‌చదవడం కొనసాగించండి