హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3.5 సంబరాలకు ఆహ్వానం!

నా అభిమాన విహారిణి ఫైర్‌ఫాక్స్ యొక్క సరికొత్త కూర్పు 3.5 ఈ మధ్యే విడుదలయ్యింది. (మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది.) ఫైర్‌ఫాక్స్ 3.5 లోని కొత్త సౌలభ్యాల గురించి చాలా వ్యాసాలు ఇప్పటికే జాలంలో తేలియాడుతున్నాయి చూడండి. మొజిల్లా.కామ్ మొదటి పేజీ తెలుగులో! ప్రపంచవ్యాప్తంగా ఫైర్‌ఫాక్స్ 3.5 దింపుకోళ్ళు ఎలా జరుగుతున్నాయో చూడండి. అలానే ఫైర్‌ఫాక్స్ తాజా మార్కెట్ వాటా శాతాన్ని కూడా చూడండి. హైదరాబాదులో సంబరాలు గత ఏడాది లానే ఈ సారి కూడా ఫైర్‌ఫాక్స్ … హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3.5 సంబరాలకు ఆహ్వానం! ‌చదవడం కొనసాగించండి