ఫైర్‌ఫాక్స్ 3 ప్రపంచరికార్డులో మీరు పాల్గొనాలంటే…

(భారత కాలమానం ప్రకారం) ఈరోజు రాత్రి 10:30 నుండి రేపు రాత్రి 10:30 లోపు ఫైర్‌ఫాక్స్ 3ని దిగుమతి చేసుకోండి. అప్పటి వరకు ఫైర్‌ఫాక్స్ 3 లోని విశేషాల గురించి తెలుసుకోండి. మీరు ఇతర దేశాలలో ఉన్నట్లయితే, దిగుమతి చేసుకోవాల్సిన సమయం సుమారుగా 17:00 UTC (మీ నగరంలో ఆ సమయం). ఆ సమయం నుండి 24 గంటలలోపు దిగుమతి చేసుకోవచ్చు. ఆనంద జాలా జ్వాలనం! తాజా సమాచారం: మీ ప్రదేశం ప్రకారం ఏ సమయమో చూపే … ఫైర్‌ఫాక్స్ 3 ప్రపంచరికార్డులో మీరు పాల్గొనాలంటే… ‌చదవడం కొనసాగించండి