తెలుగు బ్లాగుల్లో స్థానిక వాణి: ఓ మంచి ధోరణి

గమనిక: ఈ టపా నా డ్రాఫ్టులలో సంవత్సరం పైనుండే ఉంది. దీన్ని పూర్తిచేయలేక ఇలానే ప్రచురించేస్తున్నాను. ఈ జాబితా పాక్షికం! ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో స్థానికాంశాల గురించి అక్కడి సమస్యల గురించి రాయడం పెరుగుతూంది. ఇదో మంచి పరిణామం. నాకు తటస్థించిన అటువంటి కొన్ని బ్లాగులు: కరీంనగర్ బ్లాగర్ల ప్రపంచం పోలేపల్లి (జడ్చర్ల) సెజ్ దుర్మార్గం గుండె చప్పుడు బ్లాగులో తరచూ స్థానికాంశాల గురించి టపాలు వస్తుంటాయి. గిద్దలూరు అ-భాగ్యనగరమ్ (మూగబోయింది. సమస్యలన్నీ తీరిపోయాయా? ) … తెలుగు బ్లాగుల్లో స్థానిక వాణి: ఓ మంచి ధోరణి ‌చదవడం కొనసాగించండి