సింటెల్ అన్నది స్వేచ్ఛా మృదూపకరణాలతో తయారుచేసిన 3D ఆనిమెషన్ సినిమా. ఇది ఓపెన్ సినిమా, అంటే, సినిమాతో పాటుగా సినిమా నిర్మాణంలో తయారైన మూల ఫైళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. సింటెల్ తను సాకిన పిల్ల డ్రాగన్‌ని ఓ పెద్ద డ్రాగన్ ఎత్తుకో పోతే, తిరిగి పిల్ల డ్రాగన్‌ని పొందడానికి చేసిన సాహస యాత్ర ఈ 14 నిమిషాల సినిమా. ఈ సినిమాని యూట్యూబు ద్వారా చూడండి: లేదా, మరింత నాణ్యమైన దృశ్యానుభవం కోసం HD … సింటెల్, చిట్టి ఆనిమేషన్ సినిమా చదవడం కొనసాగించండి