కొత్త కూడలి విడుదలయ్యింది!

కొన్ని నెలలుగా పరీక్షాస్థితిలో ఉన్న కొత్త కూడలిని ఈ పూట (ఆదివారం సాయంత్రం) విడుదల చేసా. గమనించాల్సిన మార్పులివీ: మొదటి పేజీలో అన్ని టపాలకు బదులు వీటిని చూపిస్తున్నా: కూడలి 100 అన్ని బ్లాగుల నుండి, వెబ్‌పత్రికల నుండి, మరియు తెలుగు జర్నల్ నుండి 15 కొత్త టపాల శీర్షికలు, ఫొటో బ్లాగుల నుండి ఓ యాదృచ్ఛిక ఫొటో (మీరు ఫొటో బ్లాగు మొదలుపెట్టడానికి మరో కారణం). మీకు పాత కూడలిలో వలె అన్ని టపాలు కావాలంటే, … కొత్త కూడలి విడుదలయ్యింది! ‌చదవడం కొనసాగించండి

బ్యానర్ మేనియా

లేఖినికి ఒకటి. (http://lekhini.org/banner728x90.png) కూడలికి ఒకటి. (http://veeven.com/koodali/banner728x90.png) లేఖినికి కూడలికి మీ వంతు ప్రచారంచేయడానికి మీ వెబ్‌సైట్లో ఈ బ్యానర్లని తగిలించండి. ఇతర సైజులు: లేఖిని: 120x600, 160x600, 250x250 కూడలి: 120x600, 160x600