ఓపెరా విహారిణి, ఇప్పుడు తెలుగులో కూడా!

ఈ రోజే (అక్టోబర్ 8న) ఓపెరా తన విహారిణి యొక్క 9.60 కూర్పుతో బాటుగా తెలుగు పాఠాంతరాన్ని కూడా విడుదల చేసింది. ఇది నిజంగా బ్రహ్మాండమైన వార్త! ఓపెరా జిందాబాద్!! ఓపెరా వారికి భారత దేశపు సైటు కూడా ఉంది, కానీ అది హిందీలో మాత్రమే లభ్యమవుతున్నట్టుంది. దిగుమతి లింకు: opera.com/download (అక్కడ Telugu భాషని ఎంచుకోండి) స్థాపన ప్రక్రియ అంతా కూడా ఆంగ్లంలోనే ఉంది. ఒక్కసారి స్థాపనమైన తర్వాత తెలుగందుకుంటుంది. అయితే చాలా వరకు తెలుగు … ఓపెరా విహారిణి, ఇప్పుడు తెలుగులో కూడా! ‌చదవడం కొనసాగించండి