నా గురించి

Hi, I’m Veeven. I’m interested in technology and bringing it to users.

నా గురించి”పై 2 స్పందనలు

 1. ఊరిలో ఉన్న వాడికి మోజు పట్టనము పైన ఉండును,
  పట్టనం లొ ఉన్న వాడికి మోజు నగరమందు ఉండును,
  నగరం లొ ఉన్న వాడికి మోజు విదేశాల పైన ఉండును,
  విదేశాల లొ ఉన్న వాడికి మోజు అంత రిక్షం పైన ఉండును,
  అంత రిక్షం పైన ఉన్న వాడికి మోజు అవని (భూమి) పైన ఉండును.రవి వర్మ .

 2. హలో,
  నా పేరు సతీష్ , నవలా పఠనం అన్నా,చిన్న కవితలు రాయడమన్నా నాకిష్టం.అఫ్ కోర్స్ ఇప్పుడు అవేమి చేయడం లేదు లెండి.
  ప్రస్తుతం నేను సత్యం కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజీనీయర్ గా చేస్తున్నాను.

వ్యాఖ్యలను మూసేసారు.