ట్విట్టర్‌లో తెలుగులో వ్రాసేవాళ్ళు తక్కువ!

https://twitter.com/#!/tveeven/status/106020039769071616

మీరు ట్విట్టరులో ఉంటే… అర్థమయ్యిందికదా…

తాజాకరణ:
నా పై ట్వీటుకి బఠాణీలు అందరం కలిసి ట్వీటుదామని ఈ విధంగా స్పందించారు.

https://twitter.com/#!/bataanilu/status/106060015248478208

తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29ని మించిన ముహూర్తం ఏముంటుంది.

https://twitter.com/#!/tveeven/status/106213198558015488

కాబట్టి, మీరు ట్విట్టరు ఖాతా ఉంటే, ఆగస్టు 29న తప్పకుండా తెలుగులో ట్వీటండి!

ప్రకటనలు

5 thoughts on “ట్విట్టర్‌లో తెలుగులో వ్రాసేవాళ్ళు తక్కువ!

  1. నాకు ట్విట్టర్ లేదు కానీ యూనికోడ్ గురించి తెలిసినవాళ్ళు తక్కువ కనుక ట్విట్టర్‌లో తెలుగులో వ్రాసేవాళ్ళు తక్కువ అనుకుంటున్నాను. ఇంటర్నెట్‌లో ఉపయోగించేవి అను ఫాంట్స్ అని కొంత మంది ఇంటర్నెట్ కేఫ్ యజమానులే అనుకోవడం చూశాను.

  2. నా దృష్టిలో ఇందుకు ముఖ్య కారణం ట్విట్టెర్ ప్రతి మెసేజిని 140 కారక్టర్లకే పరిమితం చెయ్యడం. అంతేకాక, ఒక్కో తెలుగు అక్షరాన్ని అది ఒక్కో కారక్టర్ గా గుణించకుండా, అందులోని యూనికోడ్ సంకేతస్థలాలను లెక్కపెడుతుంది. ఉదాహరణకు, కృష్ణశాస్త్రి అన్న 4 అక్షరాల పదం పదం ట్విట్టర్ లో 13 కారక్టర్ల స్థలం తీసుకుంటుంది. శ్రీశ్రీ అన్న పదం 8 కారక్టర్లగా ట్విట్టర్ గణిస్తుంది. ఇదీ ట్విట్టర్ లో భారతీయ భాషలు అంతగా కనిపించక పోవడానికి ప్రథాన కారణం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s