కూడలి సర్వరుకి మార్పులు చేయబోతున్నాను. ఓ రెండు మూడు రోజులు ఒడిదుడుకులుండవచ్చు. కొంత సమయం అసలు పనిచేయకపోవచ్చు. ఓపిక వహించండి!
తాజాకలం 2009-04-20 8:01: మార్పులు పూర్తయ్యాయి. ఇప్పుడు కూడలి పనిచేస్తుంది. కూడలిని చేరుకోవడంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయండి.
:)
నా ఇంటర్నెట్ కేఫ్ లో అన్ని కంప్యూటర్లకి “కూడలి”నే హోమ్ పేజ్ గా పెట్టాను. ఈ రెండు మూడు రోజులు “కూడలి”కి బదులు “లేఖిని”ని హోమ్ పేజ్ గా మార్చాలనుకుంటున్నాను. నా ఇంటర్నెట్ కేఫ్ లో “కూడలి”ని హోమ్ పేజ్ గా పెట్టింది ఒక ఈ-తెలుగు సభ్యుని సలహా ప్రకారమే.
>> “కూడలి”ని హోమ్ పేజ్ గా పెట్టింది ఒక ఈ-తెలుగు సభ్యుని సలహా ప్రకారమే.
ఈ-తెలుగులో నేను సభ్యుడిని కాకున్నా అదే సలహా ఇచ్చేవాణ్ని. దానికి ఈ-తెలుగుకి సంబందం లేదు అని గమనించగలరు.
మార్తాండ, కిరణ్, నెనర్లు.
మార్పు కి స్వాగతం :)
కానీ, ఇప్పుడే ఎక్కువ ఆశించకండి!
Great Service. Keep Rocking !
నేను అర్థ రాత్రి కూడా నిద్రలేచి కూడలి బ్లాగులు ఓపెన్ చేస్తుంటాను. కూడలి విరామం వల్ల 24X7 బ్లాగర్నైన నేను కూడా ఈ రోజు మధ్యాహ్నం కంప్యూటర్ ఓపెన్ చెయ్యకుండా ఫుల్ గా నిద్రపోవలసి వచ్చింది.
బ్లాగులని చదవడానికి జల్లెడ, హారం, ఇంకా ఇతర సంకలినులు కూడా ఉన్నాయికదా.
కూడలి యొక్క సర్వర్ మారలేదు. మీరు scriptsలో మార్పులు చేస్తున్నారనుకుంటాను.

మార్తాండ, నేమ్ సర్వర్లు అవే. కానీ ఐపీ 208 సిరీసు నుండి 69 సిరీసు లోనికి మారింది.
Great service నెనర్లు.
I take this opportunity to thank you Viven.
నేను కూడా కూడలిలాగే కొత్త వెబ్ సైట్ పెట్టాను. http://blaaglokam.net నేను డిజైన్ చేసిన కొత్త వెబ్ సైట్. మీ కూడలికి వీక్షకుల సంఖ్య పెరిగింది. కూడలి ఎలాగూ డెడికేటెడ్ సర్వర్ లో ఉందన్నారు కనుక కూడలి స్లో అవ్వకపోవచ్చు. http://blaaglokam.net ని కూడా ఎక్కువ మంది మంది వీక్షించగలిగేలా బ్యాండ్ విడ్త్ ఎక్కువ అసైన్ చేశాను. భాస్కర రామిరెడ్డి గారి హారంలాగ నేను ASP ద్వారా డిజైన్ చెయ్యాలనుకున్నాను. విండోస్ సర్వర్ ధర ఎక్కువ కావడం వల్ల రెడ్ హాట్ సర్వర్ లో పెట్టడం, అందుకోసం PHP మరింత నేర్చుకోవడం వల్ల వెబ్ సైట్ ప్రారంభించడానికి ఎక్కువ కాలం పట్టింది.