ఇప్పుడు జీమెయిల్ తెలుగులో వ్రాసుకోవచ్చు!

గూగుల్ తన భారతీయ భాషల లిప్యంతరీకరణ సేవని జీమెయిలుకి కూడా విస్తరించింది. కనుక ఇప్పుడు నేరుగా జీమెయిల్లో మన భాషల్లో వ్రాసుకోవచ్చు.

జీమెయిల్లో తెలుగు టైపింగ్

పైన చూపించినట్టు అన్న ప్రతీకం (icon) మీకు రాకపోతే, మీ జీమెయిల్లో Settings (అమరికలు) లోనికి వెళ్ళి, ఇలా అమర్చుకోండి:
జీమెయిల్లో తెలుగు టైపింగుని చేతనం చేసుకోవడం

మరిన్ని వివరాలకై గూగుల్ బ్లాగులో చూడండి.

88 thoughts on “ఇప్పుడు జీమెయిల్ తెలుగులో వ్రాసుకోవచ్చు!

  1. ఈ నాడు చాలా పదాలకు తెలుగు లో అర్దందోరకట లేదు. ఇందులో మీకుతెలిసిన వాటిని తెలుగులో ఏమంటారో వ్రాయండి ఉదాహరణమి computer అన్నదాన్ని తెలుగులో ఏమంటారు

Leave a reply to rohini kumar స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.