ఇప్పుడు జీమెయిల్ తెలుగులో వ్రాసుకోవచ్చు!

గూగుల్ తన భారతీయ భాషల లిప్యంతరీకరణ సేవని జీమెయిలుకి కూడా విస్తరించింది. కనుక ఇప్పుడు నేరుగా జీమెయిల్లో మన భాషల్లో వ్రాసుకోవచ్చు.

జీమెయిల్లో తెలుగు టైపింగ్

పైన చూపించినట్టు అన్న ప్రతీకం (icon) మీకు రాకపోతే, మీ జీమెయిల్లో Settings (అమరికలు) లోనికి వెళ్ళి, ఇలా అమర్చుకోండి:
జీమెయిల్లో తెలుగు టైపింగుని చేతనం చేసుకోవడం

మరిన్ని వివరాలకై గూగుల్ బ్లాగులో చూడండి.

88 thoughts on “ఇప్పుడు జీమెయిల్ తెలుగులో వ్రాసుకోవచ్చు!

  1. గూగుల్ తన భారతీయ భాషల లిప్యంతరీకరణ సేవని జీమెయిలుకి కూడా విస్తరించింది. చాలా బావుంది ఈ వాక్యం. దయ చేసి దీని link ని తెలుగు కి మార్చగలరు.

    http://www.google.com/transliterate/indic/telugu

    అరుణ్
    అరుణ్ ఈఎల్ ఆర్ @జీమెయిల్.కాం

  2. పుట్టిన బిడ్డకి కొన్ని ఏళ్ళ తర్వాత గాని లోకజ్ఞానం తెలియదన్నట్లు మీ గూగుల్ వారు తెలుగు లోని తియ్యదనాన్ని ఇన్నాళ్ళకి గుర్తించినందుకు నా శుభాకాంక్షలు …….

  3. నాకు మాత్రం జిమెయిల్ లో తెలుగు కొత్త కాదు. ఇండిక్ ఇంపుట్ ప్లగిన్ ద్వారా జిమెయిల్ లో తెలుగు మెయిల్స్ పంపడం నాకు అలవాటే. http://telugu-blog.pkmct.net/2009/03/blog-post_4943.html

Leave a reply to durgasprasad స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.