తెలుగు బ్లాగుల్లో స్థానిక వాణి: ఓ మంచి ధోరణి

గమనిక: ఈ టపా నా డ్రాఫ్టులలో సంవత్సరం పైనుండే ఉంది. దీన్ని పూర్తిచేయలేక ఇలానే ప్రచురించేస్తున్నాను. ఈ జాబితా పాక్షికం!

ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో స్థానికాంశాల గురించి అక్కడి సమస్యల గురించి రాయడం పెరుగుతూంది. ఇదో మంచి పరిణామం. నాకు తటస్థించిన అటువంటి కొన్ని బ్లాగులు:

స్థానిక వార్తల పేపరుకటింగులు లేదా పునఃప్రచురణలు

నా దృష్టికి రాని స్థానిక విశేషాలు రాసే బ్లాగులేమైనా ఉంటే తెలియజేయండి.

తా.క.: ఈ మధ్య వస్తున్న నెల్లూరు బ్లాగర్ల సముదాయం మరోటి అలానే శ్రీకాకుళం బ్లాగు, మరియు కడప.ఇన్ఫో బ్లాగు.

ప్రకటనలు

తెలుగు బ్లాగుల్లో స్థానిక వాణి: ఓ మంచి ధోరణి”పై 5 స్పందనలు

  1. ఈ మధ్య ప్రొఫెషనల్ పనుల్లో బిజీ అయిపోయి స్థానిక బ్లాగులు అప్ డేట్ చెయ్యలేదు. ఇక నుంచి శ్రీకాకుళం & పలాస ప్రాంతీయ బ్లాగులు తరుచూ అప్ డేట్ చెయ్యబడతాయి. త్వరలో పాలకొండ ప్రాంతీయ బ్లాగ్ కూడా ప్రారంభించాలనుకుంటున్నాను.

  2. ఈ రెండు బ్లాగులు కాకుండా ఇంగ్లిష్ బ్లాగులు కూడా ఉన్నాయి కానీ వాటిని కూడలిలో చేర్చలేదు. ఇంగ్లిష్ బ్లాగులు వెతకడానికి ఎలాగూ search engines ఉన్నాయి. వాటిని తెలుగు బ్లాగుల డైరెక్టరీలో చేర్చడం ఎందుకు అని చేర్పించలేదు. నా ఇంగ్లిష్ బ్లాగుల్లో ఒకటి, రెండు మాత్రమే కూడలిలో కనిపిస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s