భారత నీటి నెలవు

భారత నీటి నెలవు (India Water Portal) అనేది నీటి నిర్వహణా పద్ధతులు తదితర అంశాలపై విజ్ఞానాన్ని తమ సభ్యుల మధ్య పంచుకునే, పెంపొందించే ఉద్దేశంతో నడపబడే ఓ అంతర్జాల నెలవు.

నీటి నిర్వహణ, సంరక్షణ తదితర అంశాలపై సమాచారాన్ని స్థానిక భాషలలో అందించాలనుకుంటున్నారు కూడా. ఆ ప్రయత్నానికి ఔత్సాహికులు తగిన సహాయం అందించవచ్చు. రేపు అనగా శుక్రవారం, సెప్టెంబరు 12న సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు వీరు హైదరాబాదులో ఓ సదస్సు నిర్వహిస్తున్నారు. సమాచారాన్ని స్థానిక భాషలలో అందించడానికి C-DAC వారి భాతర ప్రగతి ద్వారం (InDG.in) ప్రయత్నం గురించి పరిచయ ప్రదర్శన ఈ సదస్సులో ఉంటుంది.

అన్నట్టు, గత నెల eతెలుగు సమావేశంలో ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేయవచ్చనే అంశాన్ని మహేష్ ప్రస్తావించారు..

ప్రకటనలు

భారత నీటి నెలవు”పై ఒక్క స్పందన

  1. వీవెన్ మహాశయునికి,నేను నాసమ్మతిని తెలుపుతూ వారి అంగీకారపత్రము మీద సంతకం చేసినాను.ఇంతమంచి సమాచారమందించినందులకు గాను ధన్యవాదములు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s