ఐడెంటికా: ఓ మైక్రోబ్లాగింగ్ సేవా గూడు

ఐడెంటికా అనేది ఓ మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ సైటు. దీనిలో 140 అక్షరాలకు మించని పాఠ్య సందేశాలను (టపాలుగా) రాసుకోవచ్చు. ఇదుగోండి నా ఐడెంటికా పేజీ.

నా 'ఐడెంటికా' పేజీ

దీనిలోని విశేషాలు: మన మెసెంజర్ నుండి కూడా సందేశాలు రాయవచ్చు. మీ మిత్రుల తాజా సందేశాలని మీ సెల్ ఫోనులోనూ అందుకోవచ్చు. ఇతర మైక్రోబ్లాగింగు (ట్విట్టర్, జైకు లాంటి) గూళ్ళనుండి సందేశాలను ఈ సైటులో సంగ్రహించుకోవచ్చు. ఇది లాకోనికా అనే ఓపెన్ సోర్సు (బహిరంగాకర) మృదు పరికరంపై ఆధారపడుతుంది. కనుక మన స్వంత సైట్లలోనూ స్థాపించుకోవచ్చు.

దీనికి తెలుగు స్థానికీకరణని నేను మొదలు పెట్టాను. తెలుగులో మైక్రోబ్లాగింగు పరికరాన్ని త్వరగా చూడాలనుకుంటే, మీరూ అనువాదాలు చేసి తోడ్పడండి. సహాయం కావలిసినా, సందేహాలున్నా ఇక్కడో వ్యాఖ్య వదలండి.

ప్రకటనలు

6 thoughts on “ఐడెంటికా: ఓ మైక్రోబ్లాగింగ్ సేవా గూడు

  1. అనువాదాలు 50% పైనే పూర్తయ్యాయి. పాల్గొన్నవారందికీ నెనర్లు. ఇంకో 150 పదాలు (వాక్యాలు?) ఉన్నాయి. త్వరగా రండి, లేదా సులువైనవన్నీ అయిపోతాయి.

  2. @చదువరి, మీకు పద్య బ్లాగింగు సైట్లు కావాలేమో ;)

    @నెటిజన్, మీ మైక్రోబ్లాగుకి ఫీడు ఉంటుంది. దాన్నుండి సందేశాలను (ఇతర ఫీడులనుండి చూపించినట్టుగానే) మీ బ్లాగు ప్రక్కపట్టీలో చూపించుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s