ఫైర్‌ఫాక్స్ 3 ప్రపంచరికార్డులో మీరు పాల్గొనాలంటే…

(భారత కాలమానం ప్రకారం) ఈరోజు రాత్రి 10:30 నుండి రేపు రాత్రి 10:30 లోపు ఫైర్‌ఫాక్స్ 3ని దిగుమతి చేసుకోండి.

అప్పటి వరకు ఫైర్‌ఫాక్స్ 3 లోని విశేషాల గురించి తెలుసుకోండి.

మీరు ఇతర దేశాలలో ఉన్నట్లయితే, దిగుమతి చేసుకోవాల్సిన సమయం సుమారుగా 17:00 UTC (మీ నగరంలో ఆ సమయం). ఆ సమయం నుండి 24 గంటలలోపు దిగుమతి చేసుకోవచ్చు.

ఆనంద జాలా జ్వాలనం!

తాజా సమాచారం: మీ ప్రదేశం ప్రకారం ఏ సమయమో చూపే పటం (Digital Inspiration నుండి):

Firefox 3 Download Day Start

7 thoughts on “ఫైర్‌ఫాక్స్ 3 ప్రపంచరికార్డులో మీరు పాల్గొనాలంటే…

  1. వీవెన్ గారు, నమస్కారం

    సరైన టైమ్ తెలియజేసినందుకు ధన్యవాదములు.

    ఫైర్ ఫాక్స్ సైట్ లో కూడా కొద్దిసేపటి క్రితం వరకు ఈ టైమ్ జోన్ ల మార్పువలన కలిగే తెలుసుకోవలసిన మార్పులు పై సరైన సమాచారం లేకపోవటం వలన వచ్చిన ఇబ్బంది, అందరికి మీ ఈ పోస్ట్ ద్వారా తొలగనుంది.

  2. ధన్యవాదములు వీవెన్ గారు. నెను firefox 3 latest version. వీవెన్ గారు ఈ కొత్త version యొక్క salient features గురించి మరి కాస్త వివరంగా తెలియ చెస్తారని ఆశిస్తున్నాను.

  3. నాకు ఆత్రమెక్కువకదా ఆర్.సి.౩ ను పదిరోజుల క్రిందే డౌన్లోడ్ చేసుకున్నా.,,కానీ ఈ కొత్త ఫైర్ఫాక్సులో తెవికీలోని లిప్యాంతరీకరణ పనిచేయట్లేదు. వాఁఁ:-(

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.