తెలుగులో గూగుల్ ప్రకటనలు

గూగుల్ తెలుగులో కూడా ప్రకటనలు అంగీకరిస్తున్నట్టుంది! గమనించారా?

తెలుగులో గూగుల్ ప్రకటనలు

ఉందిలే మంచికాలం ముందు ముందునా!

ప్రకటనలు

తెలుగులో గూగుల్ ప్రకటనలు”పై 7 స్పందనలు

 1. మా నవతరంగంలోనైతే, Ads by Google బదులు గూగులు ప్రకటనలు అని చక్కా వస్తుంది కూడాను.

  యూనీకోడుని బయటి వారందరూ ఆహ్వానిస్తున్నారు. దానిని అడ్డుకునేదల్లా, టెక్కు బుద్ధి లేని మనవారే !
  ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వారందరినీ యూనీకోడుకు మార్చడమెలానో ఆలోచించాలి. అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా యూనీకోడుకు మద్దతు పలకాలి.
  అప్పటివరకూ… హూఁ…

 2. వీవెన్ గారు వ్రాశారు >>>ఉందిలే మంచికాలం ముందు ముందునా!<<<

  ఇప్పుడు కూడా మంచి కాలం ఉంది. google.co.in ఈ మధ్య తెలుగు వెబ్ సైట్లని తొందరగా ఇండెక్స్ చేస్తోంది. నా వెబ్ సైట్లకి google.co.in నుంచి కూడా ఎక్కువ క్లిక్స్ వస్తున్నట్టు కంట్రోల్ పానెల్ లోని స్టాటిస్టిక్స్ సాఫ్ట్ వేర్ ద్వారా చెక్ చేస్తే తెలిసింది.

 3. పై వ్యాఖ్య టపా వెలువడిన తర్వాత సరిగ్గా సంవత్సరానికి చేసి మరల ఈవిషయంపై నలుగురి దృష్టి పడేలా చేసారు మార్తాండ . సరే ! ఈ సంవత్సర కాలంలో మరేవైనా తెలుగు గూగులు ప్రకటనలని
  చూసారా ? యంత్రం ప్రకటనలనీ కొనసాగించలేదు కదా (?) .

  • యంత్రం తర్వాత తెలుగు ప్రకటలు కనబడలేదు. తెలుగు మాట్రిమోనియల్ వారి ప్రకటనల్లో తెలుగుఅని మాత్రం తెలుగు అక్షరాలలో ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s