చదువరి గారు,
నేను వాడి చూసాను. ఆ ఆక్టీవిటీస్ అన్నిటినీ ఒక్క చిన్న జిడ్డుకోతి స్క్రిప్టుతోనో, ఆడాన్ తోనో చేసేసుకోవచ్చు :)
కాకపోతే ఆ వెబ్ స్ప్లైసస్ ఫీచర్ ఏదో కొంత కొత్తగా (బానే) ఉంది. ఆ స్ప్లైసు ని కాకపోతే వెబ్‌సైటు ఓనర్లు ఎనేబుల్ చేస్తేనే పని చేస్తుంది.
శ్రీశోధనకు పోటీ ఉంది ఇందులో.. యాక్టివిటీస్ అంట!