తెలుగు సేవ చేయాలి, సెలవిప్పించండి. స్వచ్ఛంద పదవీవిరమణకు ఐ.పీ.ఎస్. అధికారి దరకాస్తు (వయా)
నేటి లింకు
రచయిత: వీవెన్
స్వేచ్ఛా సాఫ్ట్వేర్, బహిరంగ జాలం, తెలుగు ఔత్సాహికుడు వీవెన్ యొక్క అన్ని టపాలను చూడండి
ప్రచురణ
స్వేచ్ఛా సాఫ్ట్వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…
తెలుగు కోసం ఆయనేదైనా సంస్థ మొదలుపెడితే మనలాంటివాళ్ళం అందులో సభ్యులుగా చేరాలి.
ఆయన్నే మన గ్రూపుల్లో చేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి ముందు.