వర్డ్‌ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో

వర్డ్‌ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో కూడా లభ్యమవుతుంది. మీ బ్లాగు ఎంపికలలో భాషను తెలుగుగా ఎంచుకుని ఉంటే, మీ బ్లాగును తెలుగులో చూడవచ్చు. మీ బ్లాగు నిర్వహణ గట్రా అంతా ఇక తెలుగులోనే.

అయితే, ఈ అనువాదాలలో కొన్ని దోషాలున్నాయి. మరికొన్ని అందరికీ అర్ధం కాకపోవచ్చు. మరికొన్ని ఇంకా అనువాదం చెయ్యాల్సినవి ఉన్నాయి.

వర్డ్‌ప్రెస్ తెలుగు స్థానికీకరణను మెరుగుపరచడానికి మీ వంతు తోడ్పాటునందించండి.

మీకు తెలుగు పదాలు కొత్తగా ఉండి ఉంటే, దయచేసి ఆందోళన చెంది ఆవేశపడకండి. Don’t panic! మెల్లగా అలవాటవుతాయి.

ప్రకటనలు

10 thoughts on “వర్డ్‌ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో

 1. Dear Sir,
  గత నెల రోజులుగా నన్ను వర్డ్ ప్రెస్ ఏదీ ప్రచురించ నీయటం లేదు. ప్రతీ సారి “408 Time out అనే మెసేజ్ తో crash అవుతుంది. దీన్ని ఎలా సరిదిద్దాలో అర్ధం కావటం లేదు. కొంచెం సహాయం చేస్తారా?

  Best regards
  Sharada

 2. చాలా సంతోషంగా ఉంది. ఈ వార్త తెల్పినందుకు నెనర్లు. కాని మా బ్లాగర్ డాట్ కామ్ వాడు ఎప్పుడు తన సైటుని తెనిగిస్తాడో ఏమిటో ! గూగుల్ అంతా తెలుగైతేనే కాని బ్లాగర్ కూడా అవదనుకుంటా!

 3. veeven garu,

  naa kotta blog koodali ki pampanu. kaani naa postings koodali lo kanipinchadam ledu. any problem with my blog?

  alage wordpress vaadutunnanu nenu. wordpress lo blog loni pages ela manage cheyalo teliyadam ledu. Please any help from any one?

  Alage naa blog lo naa email id cherchadam ela?

  sorry chala doubts adiganu

  Thanks for any small help

  KR

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s