కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu

ఇండోలిపి (INDOLIPI) అనేది భారతీయవేత్తలకు (Indologists) మరియు భాషావేత్తలకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకారక పరికరాల సముదాయం. దీనిలో చాలా భారతీయ భాషల ఫాంటులతో బాటు ఇతర ఉపయుక్త మృదులాంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. (పూర్తి వివరాలు వారి సైటులో చదవండి.)

వారి వద్ద ఓ తెలుగు ఫాంటు కూడా ఉంది. దాని నమూనా ఇదిగో:

Telugu Font from INDOLIPI

ఈ తెలుగు ఫాంటు మరియు ఇతర భారతీయ భాషలు ఫాంటులని ఇక్కడ నుండి (పేజీలో అడుగున లింకులు ఉన్నాయి) దిగుమతి చేసుకోవచ్చు.

స్థాపించుకోవడమిలా:

  1. జిప్ ఫైలులోని అంశాలను వెలికి తీయండి.
  2. అందులోని fonts ఫోల్డరులో e-Telugu OT అన్న ఫాంటుని కాపీ చేయండి (Ctrl + C).
  3. Run ఆదేశంలో (Windows key + R) ‘fonts’ అని టైపు చేసి, ఆ వచ్చిన విండోలో అతికించండి (Ctrl + V).
ప్రకటనలు

9 thoughts on “కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu

  1. ఈరోజు ఈ ఫాంటును ఇన్‌స్టాల్ చేయగానే, నా మంటనక్క దీనిని వాడడం మొదలు పెట్టింది. పర్వాలేదు, వాడేకొద్ది బాగానే ఉన్నట్టనిపిస్తుంది, తెరపట్టులో ఉన్నంత చండాలంగా ఏమి అనిపించడంలేదు.

    -రమణ.

  2. @muneswararao

    తెలుగు శతకాలకై, వికీసోర్సులో శతకాల వర్గం చూడండి. పరమానందయ్య శిష్యుల కథలు లాంటివి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు. సాహిత్యం గుంపులో అడిగి చూడండి.

  3. తెలుగు లో ఎన్నో true type ఫాంట్స్ ఉన్నాయి కదా. వాటిని యునికోడ్ ఫాంట్ లోకి మార్చలేమ? దయ చేసి ఎవరన్న చెప్పగలరు. ఒకే ఫాంట్ తో తెలుగు బ్లాగ్స్ మరియు సైట్స్ చూసి బోర్ కొడుతున్నది. ఇంకా ఎక్కువ ఫాంట్స్ ఉంటె అందమైన తెలుగు సైట్స్ ని చేయ్యోచు కదా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s