తెలుగు బ్లాగర్ల ప్రతిస్పందనలు:
- ఘోరం !… భాగ్యనగరిలో పేలిన బాంబు
- ఇదేనా భాగ్య నగరం?
- హైదరాబాదు లో పేలుళ్ళు …
- భాగ్యనగరిలో మళ్ళీ తీవ్రవాదం!
- ఈ కిరాతక కృత్యం వెనకాల ఉన్న ముష్కరులెవరు?
- బాంబుల మధ్య మనం
- ఈ ప్రభుత్వం మనదేనా?
- ఇది ముగింపు కాదు
- ఉగ్రవాదం – ప్రభుత్వ వాదం
- జై హింద్!
- వేట అదే వేటు అదే నాటి కధే అంతా
తెలుగు జర్నల్ వార్తలు:
- హైదరాబాద్ లో రెండు చోట్ల బాంబు పేలుళ్ళు
- పేలుళ్లపై సీఎం అత్యవసర సమీక్ష
- దిల్ సుఖ్ నగర్లో మరో బాంబు నిర్వీర్యం
- రెండు పేలుళ్లలో 41 మంది మృతి : జానారెడ్డి
- చాలా విచారకరం : బాబు
- విస్తరిస్తున్న “మెట్రో” టెర్రరిజం : ప్రత్యేక కధనం
- ఎ౦దుకీ వైఫల్య౦..?
- నిర్మానుష్యమైన నగరం
- శోకమయంలో ఉస్మానియా
- పేలుళ్లను ఖండించిన అమెరికా
- నిఘా వైఫల్యమేమి కాదు: సీఎం
- సంఘటనాస్థలానికి పలువురు ప్రముఖులు
- స్వస్థలాలకు మృతదేహాల తరలింపు
- నల్లగొండలో దాడి మూలాలు?
వీవెన్ గారూ, మీకు కుదిరితే వెంటనే కూడలిలో కానీ ఇ-తెలుగు లో కానీ ఒక స్టిక్కీ పోస్ట్ పెట్టండి. ఎవరికైనా ఎటువంటి సహాయం/సమాచారం అవసరమైనా అడగటానికి. రక్తం వగైరా….
For anyone in need, Hyderabad helpline numbers: 040 23202833, 09440815858, 09440815856 (from cnn-ibn)
ఈ ఫోన్ నంబర్లను కూడలిలో నోటీసుగా పెట్టాను.
Thanks Veeven. Also, Andhra Pradesh government has requested people to donate blood for blast victims. Helpline numbers are 040-23559555, 9948118765.