థాంక్స్! ఎప్పటినుంచో మంచి తెలుగు website కోసం చూస్తున్నాను! ఇప్పుడు లేఖిని సపోర్ట్ తో నేను కూడా ఒక తెలుగు బ్లాగ్ స్టార్ట్ చేశాను!! http://www.gambholajamba.blogspot.com
చాలా బాగుంది, సులభంగా ఉంది.
ఇది పేజ్‌మేకర్‌తో పనిచేస్తుందా?
తెలుగులో చాలామంది వ్రాస్తున్న తప్పులను దిద్దటానికి ఒక పట్టికను తయారుచేశాను. దానిని మీరు వినియోగించుకోగలరా? దానికోసం ఎవరిని సంప్రదించాలి?
దయచేసి నా ఈమెయిల్‌చిరునామాకు తెలియబరచండి.
బాగుంది. కంప్యుటర్లో తెలుగు ఎలా..ఆ బొత్తాములో ఇంగ్లిష్ లో ఉండాలేమో?
అది బొమ్మే కాబట్టి కంప్యూటర్లో తెలుగుకి తోడ్పాటు లేకపోయినా బాగానే కనిపిస్తుంది కదా.
good progress keep it up
good progress, keep it up.Increase the number of papers for exclusive matter.
థాంక్స్! ఎప్పటినుంచో మంచి తెలుగు website కోసం చూస్తున్నాను! ఇప్పుడు లేఖిని సపోర్ట్ తో నేను కూడా ఒక తెలుగు బ్లాగ్ స్టార్ట్ చేశాను!!
http://www.gambholajamba.blogspot.com
Jai Hind!
ఆదిత్య
chaalaa baaguMdi.
idi pEj^mEkar^tO panichEstuMdaa?
telugulO tarachugaa vachchE tappulanu diddaTaaniki nEnu kOmta kRshichESaanu. aanivishayamei evaritO saMpradiMchaali?
చాలా బాగుంది, సులభంగా ఉంది.
ఇది పేజ్‌మేకర్‌తో పనిచేస్తుందా?
తెలుగులో చాలామంది వ్రాస్తున్న తప్పులను దిద్దటానికి ఒక పట్టికను తయారుచేశాను. దానిని మీరు వినియోగించుకోగలరా? దానికోసం ఎవరిని సంప్రదించాలి?
దయచేసి నా ఈమెయిల్‌చిరునామాకు తెలియబరచండి.
భవదీయుడు,
సత్యరామ ప్రసాద్
@k satya rama prasad
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.
మీరడుగుతున్నది లేఖిని గురించా? పేజ్‌మేకర్‌లో యూనికోడ్ తోడ్పాటు ఉన్నట్టు లేదు. కనుక పనిచేయకపోవచ్చు.
తెలుగులో చాలామంది వ్రాస్తున్న తప్పుల కోసం మీరే ఓ బ్లాగు తెరిచి అందులో తరచూ వ్రాస్తుండవచ్చు.
మీకు మెయిల్ పంపించాను.