తెలుగు వికీపీడియా ౩౦,౦౦౦ వ్యాసాలకు చేరుకుంది! తెలుగు వికీపీడియనులందరికీ అభినందనలు! ఇన్ని వ్యాసాలు కలిగిఉన్న మొట్టమొదటి భారతీయ భాషా వికీపీడియా, తెవికీ.
భారతీయ భాషా వికీపీడియాల పూర్తి జాబితా మరియు గణాంకాల కోసం, క్రాస్‌రోడ్స్‌లో ఈ టపా చూడండి.
స్వేచ్ఛా సాఫ్ట్వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…
తెలుగు వికీపీడియా ౩౦,౦౦౦ వ్యాసాలకు చేరుకుంది! తెలుగు వికీపీడియనులందరికీ అభినందనలు! ఇన్ని వ్యాసాలు కలిగిఉన్న మొట్టమొదటి భారతీయ భాషా వికీపీడియా, తెవికీ.
భారతీయ భాషా వికీపీడియాల పూర్తి జాబితా మరియు గణాంకాల కోసం, క్రాస్‌రోడ్స్‌లో ఈ టపా చూడండి.
మఱపురాని మధురానుభూతి ! మనవాళ్ళు ఇంకా వేగంగా మిషనాడించి ఈ యేడాదే లకారానికి చేర్చాలని కోరుకుంటున్నాను. వీలయితే నేనూ ఓ చెయ్యి వేస్తాను, సెప్టెంబర్ తరువాత.
telugu baashanu kooda saastra saankethika baashaga protsahinchaali.
jai telugu.telugu raani vaariki telugu nerpidham.bhagyanagarm vanti nagaralalo teluguhetharulu vachinappu vaaritho hindi leda para baashalalomaatlaadakunda vaari koddi naina telugu nerpinchali.mana baashanu abivrudhi cheyyali
diivenaa:) mii kad’upu callagund’aa.