ఇంక్స్కేప్ అనేది ఒక వెక్టర్ గ్రాఫిక్స్ పరికరం. దీనిలో యూనికోడ్‌కి తోడ్పాటు ఉంది. అంటే మనం తెలుగులో కూడా గ్రాఫిక్స్ తయారుచేసుకోవచ్చు.
ఉదాహరణకి ఈ చక్కని పాఠం ఉపయోగించి రెండు నిమిషాలలో నేను చేసిన బొమ్మ చూడండి:
ఇంక్‌స్కేప్‌లో మరింత క్లిష్టమైన చిత్రాలు కూడా గీయవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.
లేఖిని లో రెండు అంశాల గురించి మీరు వివరించగలరు.
ఒకటి – ఇంగ్లిష్ లో ea కాని ae రెండు ఒకే ఎత్వానీ ఇస్తున్నవి. గమనించారా?
ఉదాహరణకి: ea = ఏ , ae = ఏ గానే చూపిన్స్తున్నది.
remDu – కొ టే షన్ గుర్తులు మొదటి ది ఉంటుంది..రెండవది ఉండటంలేదు.
ఉదాహరణకి; ‘ఉదాహరణకి , “ఉదాహరణకి .
బాగుంది.
మరి గింప్ కి దీనికి తేడా ఎమిటి?
గింప్ లో తెలుగులొ చెసుకోలెమా?
Good. I have been using inkscape for so long since from its the start. I tried Sodipodi. But it wasn’t good. After inkscape fork came out, seems things are smoother. But i could never get telugu though i tried once in a while. This is good. SVG is one of the best graphic format as i believe. :). Making it available for telugu graphics work. It would be nice if you can write an article on Scribus and telugu DTP using it.
ఇంతకీ మీరు తెలుగు లో ఎలా టైపు చేసారు ? నేను లేఖిని ఉపయోగించినా, లేక బరహా ఉపయోగించినా లాభం లేక పోయింది. వేర్వేరు ఫార్మాట్ లని వాడాను. ఇంక్ స్కేప్ లో ctrl + U నొక్కితే టెక్స్ట్ బాక్స్ యుని కోడ్ మోడ్ లోకి వెళ్తుంది కదా!!! అది ట్రై చేసినా రాలేదు మరి :(.
నెటిజన్,
ఒకటితో సమస్య ఏంటి? ae నుండి మీరింకేదైనా ఆశిస్తున్నారా? టైపింగుని తేలిక చేయడానికి ఒక అక్షరాన్ని వేర్వేరు విధాలుగా టైపుచేయవచ్చు.
రెండు: సింగిల్ కోట్కి RTSలో ప్రత్యేక అర్ధంఉంది. అది దాని ముందు అక్షరానికి దీర్ఘాన్ని కానీ, ‘త’ని ‘ట’గా మారుస్తుంది. క్రిందివి చూడండి అర్ధమౌతుంది.
a’ e’ i’ o’ u’ = ఆ ఏ ఈ ఓ ఊ
t’a t’ha d’a d’ha n’a = ట ఠ డ ఢ ణ
l’a s’a = ళ శ
r’ = ఋ
డబుల్ కోట్ వాడినప్పుడు రెండూ వస్తాయి.
"udaaharan'aki"
అని టైపుచేస్తే “ఉదాహరణకి” (కోటేషన్ గుర్తులతో సహా) అని వస్తుంది.నెటిజన్,
గింప్ అనేది ఫొటో ఎడిటర్. ఇంక్‌స్కేప్‌లో చిత్రాలు సృష్టించవచ్చు. గింప్‌లో నేనెప్పుడూ తెలుగు ప్రయత్నించలేదు (అసలు గింప్ని నేను వాడిందే తక్కువ.) ఇంకా ఆ రెండూ ఏవిధంగా వేర్వేరో తెలుసుకోవడానికి వెబ్‌లో వెతకండి.
కుమార్,
నేను Inscript ఉపయోగించి ఇంక్‌స్కేప్‌లో తెలుగులో టైపు చేసాను.
లేఖిని నుండి పేస్టు చేసిన తర్వాత (ముందైనా సరే) టెక్స్టు ఫాంటుని పోతనకో లేదా మరో తెలుగు ఫాంటుకో మార్చండి, తెలుగు కనిపిస్తుంది.
మీరు చెప్పకముందు నాకు Ctrl + U గురించి తెలియదు. తర్వాత తెలుసుకున్నా. ఆ మోడ్‌లో మీరు ఒక్కో అక్షరాన్ని టైపు చెయ్యవలసి ఉంటుంది. ఉదాహరణకు “తెలుగు” అని టైపు చెయ్యడానికి
[Ctrl +U]c24[Enter][Ctrl +U]c46[Enter][Ctrl +U]c32[Enter][Ctrl +U]c41[Enter][Ctrl +U]c17[Enter][Ctrl +U]c41[Enter]
ప్రతీ అక్షరానికీ యూనికోడ్ మోడ్‌లోకి వెళ్ళాలి. ఇంకా తేలికైన పద్ధతుందేమో.
+ ae తోకాని ea తో కాని ప్రస్తుతం సమస్య ఏమిలేదు.
* ae నుండి మీరింకేదైనా ఆశిస్తున్నారా?
ప్రస్తుతం ఏమి ఆశించడంలేదు.
* కొటేషన్ మార్క్‌ల గురించి కూడా అర్ధమయ్యింది.
+ gimp కి inkspace తెడా తెలిసింది.
థాంక్ యు!
Thanks. It worked. Well, direct unicode typing might be difficult as you mentioned.
http://oremuna.com/blog/?p=230 These are created using Gimp.
చావాకిరణ్, బొమ్మలు కూల్.
naaku chaala baga nachindi