కూడలికి ఒక సంవత్సరం మరియు శతటపోత్సవం

కూడలిని నేను ప్రకటించి ఈరోజుకి ఏడాది అయ్యింది! ఈ ఏడాదిలో గొప్ప విశేషం నూతన సంవత్సర కానుకే! మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు.

అన్నట్టు ఇది నా వందో టపా. నా పాత టపాలనుండి కొన్ని:

ప్రకటనలు

13 thoughts on “కూడలికి ఒక సంవత్సరం మరియు శతటపోత్సవం

  1. ఆనందంతో వచ్చిన శుభాభినందనలతో కూడిన ధన్యవాదాలు మీకు. తెలుగు బ్లాగుల మహోన్నత ప్రస్థానానికి కూడలి చేసిన మేలు ఇంతా అంతా కాదు.

  2. శతాభివందన శుభాకాంక్షల ధన్య వాదాలు.

    మరిన్ని టపాలతో మరింతగా శోభించాలని ఆకాంక్షిస్తూ…

    — విహారి.
    http://vihaari.blogspot.com

    గమనిక: నా బ్లాగుదాభి రామ పద్యం అసందర్భంగా ఈ రోజే వచ్చినందుకు క్షమించగలరు.

  3. విహారీ, మీ పద్యం కాకతాళీయకంగా నైనా సందర్భంగానే వచ్చింది, గుర్తుండిపోయే టపాలు రాయాలని సూచిస్తూ. మీకు బ్లాగ్వేమన అని బిరుదివ్వకుండా ఎలా ఉండగలం?

  4. అండ్ థాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబుషన్స్ టు తెలుగు బ్లాగ్స్ అండ్ తెలుగు బ్లాగర్స్..వితవుట్ యువర్ హెల్ప్ ఇట్ ఇజ్ ఇంపాజిబ్ల్ టొ ఏక్ప్రెస్ అవర్ సెల్వ్స్ సో ఈజిలి ఇన్ తెలుగు..థాంక్ యూ వన్స్ అగైన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s