ఫైర్‌ఫాక్స్ చిట్కా: అనుకోకుండా మూసేసిన ట్యాబులను తిరిగిపొందడం

మీరెప్పుడైనా ఫైర్‌ఫాక్స్‌లో అనుకోకుండా (లేదా ప్రమాదవశాత్తూ) మీక్కావాల్సిన ట్యాబుని మూసేసారా? మీరు మూసివేసిన ట్యాబుని తిరిగి పొందడం చాలా వీజీ.

  • History మెనూలో Recently Closed Tabs లో మీరు మూసేసిన ట్యాబులన్నీ ఉంటాయి.
  • లేదా, మీరు Ctrl + Shift + T అన్న కీబోర్డు షార్టుకట్టు కూడా వాడవచ్చు.

ఆనంద జాలా జ్వాలనం!

ప్రకటనలు

5 thoughts on “ఫైర్‌ఫాక్స్ చిట్కా: అనుకోకుండా మూసేసిన ట్యాబులను తిరిగిపొందడం

  1. ట్యాబు అనేకంటే టాబు అనడం మేలు. తెలుగులో ఈ సౌండు ఉన్నా రాసే విధానం మాత్రం లిపిలో లేదు. తాటాకు అని రాస్తారు కాని పలికేటప్పుడు తాటే/కు అని పలుకుతారు. తాట్యాకు అని మాత్రం ఎక్కడా వ్రాయరు. అలాగే టే/బు అని పలికేదాన్ని లిపిలో టాబు అని రాయడం సబబు అని నాభిప్రాయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s