మనమెక్కడ?

 Telugu

బొమ్మే చెప్పేస్తుంది కథంతా. (బొమ్మ మే 22న తీసింది. తాజా ధోరణి చూడండి.)

తెలుగు వికీపీడియా (Telugu Wikipedia) మరియు తెలుగు బ్లాగులు (Telugu Blogs) ఉన్నాయని చాలామందికింకా తెలిసినట్టు లేదు. తెలిసి ఉంటే, కనీసం అట్టడుగునైనా ఉండేవి కదా. Keep spreading!

ప్రకటనలు

మనమెక్కడ?”పై 2 స్పందనలు

  1. బ్లాగుల గురించి అందరికీ తెలియ చేయడమెలా?
    ఒకవేళ వార్తాపత్రికల్లో తెలుగులో బ్లాగుల విప్లవం గురించి అందరికీ తెలియచేసేలా ఒక ఆర్టికల్ రాస్తే బావుంటుందేమో కదా?
    అయినా మన వాళ్ళకి website లు అంటే కేవలం idelbrain, greatandhra, telugu cinema అయినప్పుడు బ్లాగులు చదవే వాళ్ళెంతమంది?
    చూద్దం

  2. తెలుగుబ్లాగుల గురించి ఈ-నాడులో వ్యాసం కోసం మిత్రులు ప్రయత్నించారు. కానీ అది ఫలవంతం కాలేదు. ఇతర పత్రికల్లో ప్రచురించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. సమస్యేమంటే ప్రయత్నించి మానేస్తున్నాం. పని అయ్యేవరకు కొనసాగించట్లే.

    మీకేమైనా పత్రికా సంబంధాలుంటే ప్రయత్నించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s