ఫైర్‌ఫాక్స్ పొడగింత: CoLT

సమస్య:
మనం కొన్ని సార్లు వెబ్ పేజీలలో లింకు వచనాన్ని కాపీ చేయాల్సివస్తుంది మరికొన్నిసార్లు లింకు వచనము మరియు చిరునామాని కూడా కాపీ చేస్తుంటాం (ఉ.దా. మన బ్లాగు టపాలో ఇతర బ్లాగులకు లేదా సైట్లుకు లింకులు ఇస్తున్నప్పుడు). ఫైర్‌ఫాక్స్‌లో లింకు చిరునామాని లింకు మీద మూషికపు కుడినొక్కు చేస్తే వచ్చే మెనూలో నుండి Copy Link Location ద్వారా కాపీ చేసుకోవచ్చు. కానీ లింకు వచనాన్ని కాపీ చేయడం కోసం వచనాన్ని సెలెక్టు చేసుకోవడం కొంచెం కష్టమే.

పరిష్కారం:
CoLT (Copy Link Text కి సంక్షిప్త రూపం) అనేది మనక్కావలసిన విధంగా లింకు వచనాన్ని లేదా లింకు చిరునామాని మరియు లింకువచనాన్ని కలిపి కాపీ చేసిపెట్టే ఓ చిన్న ఫైర్‌ఫాక్స్ పొడగింత.

ఉదాహరణకి మీరో లింకు మీద మూషికపు కుడినొక్కు మెనూలో ఈ క్రింది ఎంపికలు కనిపిస్తాయి:
CoLT Options when right-clicked on a link

ఏ ఎంపిక ఏమేం క్లిప్‌బోర్డులోకి కాపీ అవుతుందో ఈ పట్టిక చూపిస్తుంది:

ఎంపిక క్లిప్‌బోర్డులోకి కాపీ అయ్యేది
Copy Link Text స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు
HTML Link <a href=”https://veeven.wordpress.com/2007/05/02/pure-water/”>స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు</a>
Plain Text స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు – https://veeven.wordpress.com/2007/05/02/pure-water/
BB Code [url=https://veeven.wordpress.com/2007/05/02/pure-water/]స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు[/url]
Fuse Talk [L=స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు]https://veeven.wordpress.com/2007/05/02/pure-water/[/L]
Wikipedia [https://veeven.wordpress.com/2007/05/02/pure-water/ స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు]

ఇవేకాక వీలైనన్ని మీ స్వంత ఫార్మాటులు కూడా చేర్చుకోవచ్చు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s