కంగారుపడకండి మితిక అంటే మినీ కవిత. అదెలా అంటారా, అదంతే!
సుమనుడికి ఈ-టీవీ బ్లాగు
రాజకీయులకు అసెంబ్లీ బ్లాగు
లేనిదెక్కడ జగమున బ్లాగు
పెక్కు రూపముల కలదీ బ్లాగు
స్వేచ్ఛా సాఫ్ట్వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…
కంగారుపడకండి మితిక అంటే మినీ కవిత. అదెలా అంటారా, అదంతే!
సుమనుడికి ఈ-టీవీ బ్లాగు
రాజకీయులకు అసెంబ్లీ బ్లాగు
లేనిదెక్కడ జగమున బ్లాగు
పెక్కు రూపముల కలదీ బ్లాగు
బ్లాగుంది :). బ్లాగిటప్
kaanee koodalilO maatram meeru cheppina rendu blaagulU etti paristitula lOnU
pettanni maaku maaTa ivvandi…please :)
శ్రీరామ్, వాటికింకా RSS ఫీడ్లు లేవు కాబట్టి ప్రస్తుతానికి వదిలేసా. ;-)
thanks!
వీవెనుడి కొత్త అవతారాన్ని చూస్తున్నామా?
శుభపరిణామం.
ఐతే వీవెన్, బ్లాగు “బ్రహ్మ పదార్ధానికి” కొత్త నిర్వచనం అంటారా? :)
భళారే భళాగు.