నా అత్యంత అవసరమైన (లేకపోతే జీవించలేని) ఫైర్‌పాక్స్ పొడగింతలు

2ఫైర్‌పాక్స్ యొక్క ఒక ప్రత్యేకత దానికున్న పొడగింతలు. గూగుల్ శోధన ప్రకారం ఈ పొడగింతల గురించే దాదాపు ఓ లక్ష బ్లాగు టపాలున్నాయి.

నా మట్టుకు క్రింది పొడగింతలు లేకుండా గడవదు.

మరి ఏ పొడగింతలు లేకుండా మీరు జీవించలేరు?

ప్రకటనలు

13 thoughts on “నా అత్యంత అవసరమైన (లేకపోతే జీవించలేని) ఫైర్‌పాక్స్ పొడగింతలు

 1. నాకయితే ఈ కిందవి (Top 10):

  – adblock plus
  – downthemall
  – Foxmarks Bookmark Synchronizer
  – greasemonkey
  – firebug
  – web developer
  – Auto Copy
  – IE Tab
  – Chatzilla
  – Location Bar

  నిన్న లైఫ్ హాకర్ లో ఈ పోస్టు చూడండి. (http://lifehacker.com/software/firefox-extensions/lh-top-10–must+have-firefox-extensions-246127.php)

 2. అసలే మంట నక్క కొద్దిగా తాపీగా మొదలవుతుంది..నేను క్రింద పేర్కొన్నవి వ్యవస్థాపితం చెయ్యగానే అది మరింత తాపీగా వస్తుంది ఇప్పుడు. icon ని క్లిక్కు చేసి ఒక 20 secs వేచి చూడాల్సి వస్తుంది :-( నా లాప్ టాప్ 1 GB RAM ని కలిగి వుంది.

  నేను వాడుతున్నవి…
  01. grease monkey
  02. location bar
  03. ietab
  04. download manager
  05. firebug
  06. telugu patti

 3. RAM మాత్రమే కాదు. ప్రాసెసరు కూడా వేగంగా ఉండాలికదా. మంటనక్క కొంచెం తాపీగానే మెదలవుతుంది. నా కంప్యూటర్ పై 2-3 క్షణాలు తీసుకుంటుంది. ఈ విషయంలో ఓపెరాని మించిందిలేదనుకుంటా.

 4. నేను అప్పుడప్పుడూ ఒక్కో extension, plugin ప్రయత్నిస్తూ ఉంటా కాని, వదిలి ఉండలేనివి –
  పద్మ, del.icio.us buttons. మిగితావి ఏవన్నా ఎవరన్నా వచ్చి తీసేసినా కూడా ఊరుకుంటా కానీ, ఈ రెండూ ఎమన్నా చేస్తే కోపం వస్తుంది నాకు :)

 5. The best things in life are free అన్నదానికి నిదర్శనం పద్మ, Web Developer Extensions అనుకుంటాను.
  “..ఈ రెండూ లేక జీవితమేముంది?..” :-) పద్మ extension, దాని precursors, దాని మీద ఆధారపడిన లేఖిని
  లాంటి ఇతర applications ఇంటర్నెట్ లో భారతీయ భాషలని చాలామందికి అందుబాటులోకి తెచ్చాయని నిర్ద్వంద్వంగా చెప్పచ్చు.

  నేను ఎక్కువగా వాడే మరికొన్ని extensions: (I am what I use. :-))
  Tidy HTML Validator
  stylish (allows easy management of user styles)
  greasemonkey (userscript manager for firefox)
  nuke anything enhanced (Allows hiding of almost any html element before printing)

 6. కారణం వివరించలేను కానీ, “పొడగింత” తప్పుగా ప్రయోగం అనిపిస్తోంది. “పొడవు/పొడుగు” ని వృద్ధి
  చేస్తే వచ్చేది పొడగింత కాదు, “పొడిగింపు” అనుకుంటాను. extension అన్నదానికి
  “పొడిగింపు” అన్న పదం వార్తా పత్రికల్లో చదివిన గుర్తు.
  “.. కాల పరిమితి పొడిగింపు” (..deadline has been extened..)
  వగైరా సందర్భాల్లో.

 7. నా వరకు ఫైర్ఫాక్స్ కి మాత్రం కేవలం Grease Monkey ఇంకా వీవెన్ తయారు చేసిన http://smadpr.googlepages.com/999.user.js చాలు తెలుగుకి. టూల్ బార్లు అంటే నాకు అసహ్యం అని ఎలా చెప్పను!

  పద్మా కూడా ఉంటే, తెలుగు సైట్లు (ఈనాడు వంటివి) చదవటానికి ప్రత్యేకంగా పాట్లు పడక్కర్లేదు. ఐనా వాళ్ళకి ఏమన్నా వెర్రా, మామూలు యూనికోడ్ లో రాసి ఉంటే కొత్తగా తెలుగు వెబ్సైట్లను చూసేవాళ్ళకు తేలికగా ఉండేది.

 8. మీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఈనాడు ఇప్పుడు క్రింది సైటు లో యునీకోడ్ లో లభ్యం. ఈనాడే కాదు మిగతా తెలుగు పత్రికలు కూడా యూనీకోడ్ లో లభ్యం. వాటి RSS లు http://mdileep.wordpress.com లో చూడగలరు.
  http://uni.medhas.org

 9. ఈనాడు వంటివి చదివేవాళ్లు ఇంకా ఎక్కువ శాతం windows 98 లేదా పాత లినక్స్ వాడుతుండవచ్చు. అదే కనక అయితే యూనికోడ్ పనిచెయ్యదు కదా. అదీ కాక వారు వాడే DTP సాఫ్ట్ వేర్ యూనికోడ్ని సపోర్టు చేస్తుందో లేదో తెలియదు.

  యూనికోడ్ సపోర్టు ను ఒక OS లో enable/activate/install చెయ్యటం కంటే ఫాంటును బ్రౌజరుకు ఒక సారి సరఫరా చెయ్యటం తేలిక (basic end users కోసం)

 10. నవీన్ నా విషయంలో ఒక్క మంట నక్కకే ఈ సమస్య…మిగతా భారీ అప్లికేషన్లు చాలా తొందరగా…సెకండ్లలో తెరచుకుంటాయి. అంటే ఔట్ లుక్ 2007 , VS.NET 2005 లాంటివి. నేను ఎటువంటి సర్వర్లు వాడను (ఐ.ఐ.ఎస్ తో సహా). నా రామ్ 1GB DDR. ప్రాసెసర్ 2.8 GHz. ఈ మధ్యన మంటనక్క కొత్తగా 99% CPU cycles తీసుకోవటం మొదలుపెట్టింది. ఒక్క సారి చంపేసి మరలా మొదలు పెడితే హుషారుగానే వుంటుంది. ఒక్క అరగంట వదిలేస్తే మరలా షరా మామూలే. మెమరీ లీకు వీరుడనుకుంటా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.