మీ అందరి క్రియాశీల ప్రచారంవల్ల లేఖిని మరియు కూడలి రెండూ బానే పురోగమిస్తున్నాయి.
- జూలైలో (దాదాపు అంతా), ఆగష్టులో (సగానికి సగం) లేఖిని రద్దీ వీవెన్.ఆర్గ్ కే వెళ్ళింది.
- అక్టోబరు చివరలో కూడలికి రద్దీ సుధాకర్ యొక్క తెలుగోపకరణ పట్టీ వల్ల చాలా పెరిగింది.
స్వేచ్ఛా సాఫ్ట్వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…
మీ అందరి క్రియాశీల ప్రచారంవల్ల లేఖిని మరియు కూడలి రెండూ బానే పురోగమిస్తున్నాయి.
వీవెన్ గారు,
మీరు చేస్తున్న కృషికి సర్వదా అభినందనీయులు.
విహారి.
మంచి శుభసూచకం…
మొత్తానికి తెలుగుకు ఈ సాలెగూడులో మంచి రోజులు మొదలయ్యాయి…
నా అభినందనలు…మీ కృషి స్పూర్తిదాయకం…
Hello
I have used Lekhini and found it would certainly help to spread Telugu language
in modern era.
However,I need following clarifications
After typing and verifying the Text is correctly entered, if would like to save in pdf
document, what is the procedure.
Simlarly if it has to be sent as a mail, what is way.
How it would help in creating Blogs in telugu.
Thanks in advance
Padala Chelam
You can copy-paste the text from Lekhini into your PDF creator. Or, you can use Microsoft Word 2007 or OpenOffice.org 3. You can create a PDF with them.
To send an email, just copy-n-paste from Lekhini into your email compose box.
For blogging, you can copy-n-paste from Lekhini into your post writing box. Also note Blogger has a in-built facility to type in Telugu.
వీవెన్ గారు మీరు తెలుగును ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నారు. ఇలాంటివి మరిన్ని తయారు చేయాలి.