(Click on the chart for a bigger version.) Though the chart itself tells everything, I want to add the following:
6 Indian Language Wikipedias have more users than Telugu Wikipedia.
Add your own interpretations as comments.
స్వేచ్ఛా సాఫ్ట్వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…
చాలా సంతోషమండి. ఇది ఇంకా పెరగాలని కోరుకుంటున్నా
సుధాకర్
ఈ చార్టు చాలా బాగుంది. నెలకొకసారి ఇలాంటిది తయారు చేసి తెలుగు వికి గణాంకాల పేజీలో దీనికి లింకిస్తే బాగుంటుందని నా ఆలోచన. పట్టుమని 1300 వ్యాసాలు కూడా లేని మలయాళ వికిలో కూడా మనకంటే ఎక్కువ మంది సభ్యులుండటం శోచనీయం
gaMgi gOvu paalu gariTaDaina caalu
వైజాసత్య గారూ,
“పట్టుమని 1300 వ్యాసాలు కూడా లేని మలయాళ వికిలో కూడా మనకంటే ఎక్కువ మంది సభ్యులుండటం శోచనీయం” ఇలా అనకూడదండి.
“పట్టుమని 1300 వ్యాసాలు కూడా లేని మలయాళ వికికంటె తెలుగు వికీలో తక్కువ మంది సభ్యులుండటం శోచనీయం!” ఇలా అనాలి. అక్కడ ఎక్కువమంది వుండటం కాదు మన బాధ ఇక్కడ తక్కువ వున్నారని కదా!
–ప్రసాద్
http://blog.charasala.com
ఇక్కడ పోలిక భారతీయ భాషల మధ్యే జరిగింది, ఆ విషయాన్ని గమనించాను. అయితే కొన్ని విదేశీ భాషా వికీలతో పోలిస్తే సభ్యుల సంఖ్యల్లో తేడా మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఏటి జనవరి నాటి పోలిక చూడండి ఈ లింకులో .. http://te.wikipedia.org/wiki/Wikipedia:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1_%28%E0%B0%87%E0%B0%A4%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%29
అవుననవును ప్రసాద్ గారూ, మన బాధ ఇక్కడ తక్కువున్నారనే. మీ సూచనకు కృతజ్ఞతలు