కంప్యూటర్లో తెలుగు రాయడానికి, చూడడానికి చాలా మంది ప్రయత్నిస్తునట్టున్నారు. గత 60 రోజులలో నా బ్లాగుకి (నా వెబ్‌సైట్లు కలపకుండా) ఈ అన్వేషణ పదాలు సందర్శకులని పంపించాయి. (తెలుగుకి సంభందించని పదాలని తీసివేసా.)
స్వేచ్ఛా సాఫ్ట్వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…
కంప్యూటర్లో తెలుగు రాయడానికి, చూడడానికి చాలా మంది ప్రయత్నిస్తునట్టున్నారు. గత 60 రోజులలో నా బ్లాగుకి (నా వెబ్‌సైట్లు కలపకుండా) ఈ అన్వేషణ పదాలు సందర్శకులని పంపించాయి. (తెలుగుకి సంభందించని పదాలని తీసివేసా.)
I am seeing lot of lekhini font :)
Apart from that, This is really good news Hope I will see two more zeros on right of every number soon.
T
i am want to design a web page in telugu. it is very useful for telugu people.
how to create telugu website ,pls help me