ఒక వారం రోజుల తర్వాత గాని మలేరియా తెరపినివ్వలేదు. ఇప్పుడు ఓకే! :-) మల్లీ మిథ్యా ప్రపంచం (virtual world) లోకి వచ్చేసా. చదవాల్సిన మెయిల్స్ చాలా ఉన్నయి. చెయ్యాల్సిన పనులు కూడా!
పునఃస్వాగతం
రచయిత: వీవెన్
స్వేచ్ఛా సాఫ్ట్వేర్, బహిరంగ జాలం, తెలుగు ఔత్సాహికుడు వీవెన్ యొక్క అన్ని టపాలను చూడండి
ప్రచురణ
మంచిది :-) ఇక కానవ్వండి.
నన్ను త్వరగా కోలుకొమ్మని తీరా నేను కోలుకున్నాక నువ్వు జ్వరం వాత పడ్డావన్నమాట! :( ఇప్పుడు ఓకే కదా: :) వైజాసత్య నీ రాక కోసమే ఎదురుచూస్తున్నాడు. ముందు ఆయన సమస్య చూడు.
ఏంటీ, మాటా పలుకు లేదు అని అనుకుంటున్నాను. అదన్నమాట సంగతి! ఇక లిఖించండి.
వీవెన్ వర్ధిల్లాలి.
లేఖినితో హే కి ఐత్వం ఇవ్వలేకున్నాను.
హే+ఐడింబుడు (అంటే హిడింబి సుతుడు) అని ఎలా రాయాలి గురువుగారూ?
రామనాధ రెడ్డి గారూ, హ కి ఐత్వం అంటే “హై” కదా. hai అని ప్రయత్నించారా? (haiDimbuDu = హైడింబుడు). మీ సందేహం క్లియర్ అయిందనుకుంటున్నాను.
వీవెన్ గారు,
మీ సమాధానానికి సంతోషం.
అంధ్రమహభారతం యూనికోడీకరించే పనిలో భాగస్వామినయ్యాను.
హై అనేది హ్రస్వం. దీనికి దీర్ఘ రూపం చూశను ద్రోణ పర్వం పంచమాశ్వాసంలోని 77వ పద్యంలో.
బహుశా అది అచ్చు తప్పు అయి ఉండొచ్చు.
ధన్యవాదాలు.