కూడలికో చిహ్నం

కూడలిని వాడటానికి మరో సాకు: ఇప్పుదు కూడలి సరికొత్త చిహ్నంతో వస్తుందిగా!

Koodali Logo

చదువరీ, మీరిచ్చిన C-DAC వారి తెలుగు CDని వాడే అవకాశం ఇప్పటికి వచ్చింది. :-) సుధాకర్, ఈ CDలో నూటాయాభై వరకు ఫాంట్లు ఉన్నా, బాపు రాత మాత్రం లేదు :-( ఉన్నవన్నీ కూడా చాలామట్టుకు తోబుట్టువులే (variations of the same font).

మీ బ్లాగు లేదా వెబ్‌సైట్ నుంచి కూడలికి లంకె వెయ్యడానికి ఈ చిన్న బటన్ ని వాదండి. Koodali Button

నమూనా కోడ్:

<a href="http://veeven.com/koodali/" title="కూడలి">
  <img src="http://veeven.com/koodali/button88x31.png"
    alt="కూడలి: తాజా తెలుగు బ్లాగులు"
    style="border:0;width:88px;height:31px;" />
</a>

కూడలి కోసం నేను ప్రయత్నించిన ఇతర వైవిధ్యాలు (బొమ్మలన్నీ నన్ను మెప్పించిన జారా తో.):
Koodali Discarded Logo Ideas

9 thoughts on “కూడలికో చిహ్నం

 1. ఈ లంకె చూడముచ్చటగా ఉంది.భలే ముద్దొచ్చేస్తోంది కూడా!నా బ్లాగు కు లంకె అయితే వేసాను కానీ నా బ్లాగు కూడలిలో కనపడ్డం లేదు.కాస్త సాయం చేద్దురూ!

 2. మీరక్కడ లంకె వేస్తే అక్కడనుంచి తెచ్చేసుకోవడమే! కూడలికింకా అంత చిత్రం లేదు. మీ బ్లాగుని నేను కూడలిలో చేర్చుతా. (మీరింతకు ముందు ఇంకేమైనా చెయ్యాలా అంటే, నేను లంకె వేయడానికనుకొని, ఇంకేమీ చేయక్కర్లేదు అన్నాను.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.